టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద క‌న్న‌డ హీరోయిన్ల పోటీ - పూజా హెగ్డేతో శ్రీనిధిని కంపేర్ చేస్తోన్న నెటిజ‌న్లు-kannada heroines pooja hegde and srinidhi shetty boxoffice fight at tollywood hit 3 vs retro movie ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద క‌న్న‌డ హీరోయిన్ల పోటీ - పూజా హెగ్డేతో శ్రీనిధిని కంపేర్ చేస్తోన్న నెటిజ‌న్లు

టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద క‌న్న‌డ హీరోయిన్ల పోటీ - పూజా హెగ్డేతో శ్రీనిధిని కంపేర్ చేస్తోన్న నెటిజ‌న్లు

Published Apr 30, 2025 10:48 AM IST Nelki Naresh
Published Apr 30, 2025 10:48 AM IST

క‌న్న‌డ హీరోయిన్లు పూజాహెగ్డే, శ్రీనిధి శెట్టి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌బోతున్నారు. శ్రీనిధి హీరోయిన్‌గా న‌టించిన హిట్ 3 తో పాటు పూజా హెగ్డే త‌మిళ డ‌బ్బింగ్ మూవీ రెట్రో మే 1న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి.

హిట్ 3 మూవీతోనే శ్రీనిధి శెట్టి టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఈ యాక్ష‌న్ మూవీలో నాని హీరోగా న‌టించాడు.

(1 / 5)

హిట్ 3 మూవీతోనే శ్రీనిధి శెట్టి టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఈ యాక్ష‌న్ మూవీలో నాని హీరోగా న‌టించాడు.

ట్రో ద్వారా లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న‌ది పూజా హెగ్డే. ఈ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీలో సూర్య‌కు జోడీగా పూజా హెగ్డే క‌నిపించ‌బోతున్న‌ది.

(2 / 5)

ట్రో ద్వారా లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న‌ది పూజా హెగ్డే. ఈ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీలో సూర్య‌కు జోడీగా పూజా హెగ్డే క‌నిపించ‌బోతున్న‌ది.

మిస్ యూనివ‌ర్స్ ఇండియా పోటీల ద్వారానే పూజాహెగ్డేతో పాటు శ్రీనిధి శెట్టి పాపుల‌ర్ అయ్యారు.

(3 / 5)

మిస్ యూనివ‌ర్స్ ఇండియా పోటీల ద్వారానే పూజాహెగ్డేతో పాటు శ్రీనిధి శెట్టి పాపుల‌ర్ అయ్యారు.

సోష‌ల్ మీడియాలో పూజాహెగ్డేతో శ్రీనిధి శెట్టిని పోలుస్తూ నెటిజ‌న్లు ప‌లు ట్వీట్స్ పెడుతోన్నారు.

(4 / 5)

సోష‌ల్ మీడియాలో పూజాహెగ్డేతో శ్రీనిధి శెట్టిని పోలుస్తూ నెటిజ‌న్లు ప‌లు ట్వీట్స్ పెడుతోన్నారు.

యాక్టింగ్‌, గ్లామ‌ర్‌లోనూ పూజా హెగ్డేకు శ్రీనిధి ఏ మాత్రం తీసిపోద‌ని అంటున్నారు. రానున్న రోజుల్లో పూజా హెగ్డేను దాటేసి నంబ‌ర్ వ‌న్ స్టార్ అవుతుంద‌ని కామెంట్స్ చేస్తోన్నారు.

(5 / 5)

యాక్టింగ్‌, గ్లామ‌ర్‌లోనూ పూజా హెగ్డేకు శ్రీనిధి ఏ మాత్రం తీసిపోద‌ని అంటున్నారు. రానున్న రోజుల్లో పూజా హెగ్డేను దాటేసి నంబ‌ర్ వ‌న్ స్టార్ అవుతుంద‌ని కామెంట్స్ చేస్తోన్నారు.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు