(1 / 6)
చందనవన హీరోయిన్ రాగిణి ద్వివేది సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఎప్పుడూ ఏదో ఒక ఫొటోషూట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వదులుతూ ఉంటుంది.
.
(All Photos @instagram\ Ragini Dwivedi)(2 / 6)
రెగ్యులర్‌గా రాగిని ద్వివేది బోల్డ్‌గా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అందుకోసమే ఆమె పిక్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు.
(3 / 6)
తాజాగా రాగిణి ద్వివేది మరింత బోల్డ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. అది కూడా ఉగాది పండుగ పూట. ఉగాది స్పెషల్‌గా ఫొటోషూట్ చేసిన రాగిణి ద్వివేది మల్లెపూలతో చేసిన జాకెట్ ధరించి సెక్సీ పోజులో దర్శనమిచ్చింది.
(4 / 6)
మల్లెపూలతో చేసిన కాస్ట్యూమ్స్ ధరించి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది రాగిణి ద్వివేది. అయితే, ఇవి సేమ్ రాబిన్‌హుడ్ మూవీలోని అది దా సర్‌ప్రైజ్ సాంగ్‌లో కేతిక శర్మ వేసుకున్నట్లుగా ఉన్నాయి. దీంతో కేతిక శర్మను రాగిణి ద్వివేది కాపీ కొట్టిందా అని నెటిజన్స్ సరదాగా చర్చించుకుంటున్నారు.
(5 / 6)
ఇదిలా ఉంటే, రాగిణి ద్వివేది సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇన్‌స్టాలో ఫొటోలు పంచుకున్న అతి తక్కువ సమయంలోనే కామెంట్స్, అందాన్ని పొగుడ్తూ ప్రశంసలు కురుస్తుంటాయి.
(6 / 6)
కాగా, రాగిణి ద్వివేది ప్రస్తుతం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో వృషభ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే, సారీ కర్మ రిటర్న్స్ అనే సినిమాతో కూడా రాగిణి బిజీగా ఉంది.
ఇతర గ్యాలరీలు