(1 / 5)
Kanguva Suriya Remuneration: సూర్య నటించిన కంగువ మూవీ ఈరోజు (నవంబర్ 14) ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. మూవీ రిలీజ్ కు ఒక రోజు ముందు ఇందులో నటించిన స్టార్ల రెమ్యునరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. లీడ్ రోల్లో నటించిన సూర్య రూ.39 కోట్లు అందుకున్నాడట.
(2 / 5)
Kanguva Suriya Remuneration: నిజానికి ఇది తక్కువే అని చెప్పొచ్చు. సాధారణంగా సూర్య ఒక్కో సినిమాకు రూ.40 కోట్ల నుంచి రూ.60 కోట్లు వసూలు చేస్తుంటాడు. ఇక కంగువలో విలన్ పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ రూ.5 కోట్లు అందుకున్నాడు.
(3 / 5)
Kanguva Suriya Remuneration: కంగువలో ఫిమేల్ లీడ్ గా నటించిన బాలీవుడ్ నటి దిశా పటానీ రూ.3 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.
(4 / 5)
Kanguva Suriya Remuneration: కంగువ మూవీ రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ మూవీని సిరుత్తై శివ డైరెక్ట్ చేశాడు.
(5 / 5)
Kanguva Suriya Remuneration: కంగువ మూవీ సందడి శుక్రవారం (నవంబర్ 14) తెల్లవారుఝాము నుంచే మొదలైంది. తమిళనాడులో అనుమతి లేకపోయినా.. ఏపీ, కేరళ, కర్ణాటకల్లో ఉదయం 4 గంటల షోలు వేశారు.
ఇతర గ్యాలరీలు