(1 / 10)
కమల్ హాసన్ త్రిష, శింబు, అభిరామి నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. జూన్ 5న మణిరత్నం దర్శకత్వం వహించిన థగ్ లైఫ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
(All Photos By Wires)(2 / 10)
ప్రమోషన్స్‌లో భాగంగా పలు సిటీల్లో థగ్ లైఫ్ సినిమాను ప్రమోట్ చేస్తోంది మూవీ టీమ్. ఈ ఈవెంట్స్‌లలో కమల్ హాసన్, త్రిష, అభిరామి, శింబు, ఏఆర్ రెహమాన్, డైరెక్టర్ మణిరత్నం సహా ఇతరులు పాల్గొంటున్నారు.
(3 / 10)
తాజాగా ముంబైలో థగ్ లైఫ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో కమల్ హాసన్, త్రిష అట్రాక్ట్ చేశారు. పాటకు కమల్, త్రిష ఇలా డ్యాన్స్ చేశారు.
(4 / 10)
ముంబైలో జరిగిన థగ్ లైఫ్ ఈవెంట్‌లో ఇలా అభిమానులు, ప్రేక్షకులకు కమల్ హాసన్, త్రిష కనిపించారు. వారి చిరునవ్వుతో ప్రేక్షకులకు హాయ్ చెప్పారు.
(5 / 10)
ముంబైలోని థగ్ లైఫ్ ఈవెంట్‌లో స్టేజీ మీద కమల్ హాసన్ ఇలా స్టెప్పులేస్తు దర్శనం ఇచ్చాడు. పాటకు డ్యాన్స్ చేస్తున్న కోస్టార్‌కి ఇలా చేతులతో ఎంకరేజ్ చేశాడు.
(6 / 10)
ముంబైలో జరిగిన థగ్ లైఫ్ ఈవెంట్‌లో మరొక హీరోయిన్ అభిరామితో త్రిష ఇలా కనిపించింది. త్రిష, అభిరామి ఇద్దరు తమ బ్యూటీతో అట్రాక్ట్ చేశారు.
(7 / 10)
థగ్ లైఫ్ ఈవెంట్‌లో ముంబైలోని అభిమానులకు, ఆడియెన్స్‌కు త్రిష కృష్ణన్ ఇలా హాయ్ చెబుతూ స్టేజ్ ఎక్కింది. అందమైన నవ్వుతో పలకరించింది.
(8 / 10)
థగ్ లైఫ్ ఈవెంట్‌లో త్రిష తన అందంతో అట్రాక్ట్ చేసింది. ముంబైలో జరిగిన ఈవెంట్‌లో త్రిష స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
(9 / 10)
చెన్నైలో జరిగిన జింగుచ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో త్రిష ఇలా గ్లామర్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. రెడ్ వైట్ కాంబినేషన్ చీరలో అందంగా మెరిసింది త్రిష.
(10 / 10)
చెన్నై ఈవెంట్‌లో కూర్చుని త్రిష ఇలా అందంగా కనిపించింది. స్టేజీ మీద వయ్యారంగా కూర్చుని చూస్తు అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
ఇతర గ్యాలరీలు