Disha Patani Photos: బ్లేజర్‌లో హాట్ లుక్‍తో దిశా పటానీ: ఫొటోలు
- Disha Patani Photos: బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ బ్లేజర్ ధరించి హాట్ లుక్‍తో మైమరిపించారు. స్టన్నింగ్ పోజులతో అదరగొట్టారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో ఈ భామ షేర్ చేశారు.
- Disha Patani Photos: బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ బ్లేజర్ ధరించి హాట్ లుక్‍తో మైమరిపించారు. స్టన్నింగ్ పోజులతో అదరగొట్టారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో ఈ భామ షేర్ చేశారు.
(1 / 6)
బాలీవుడ్ అందాల భామ దిశా పటానీ మరోసారి అందాల ప్రదర్శనతో అదుర్స్ అనిపించారు. బ్లేజర్, స్కర్ట్ ధరించి హాట్‍గా కనిపించారు.
(Instagram)(2 / 6)
బ్రాలెట్ ధరించిన దిశా పటానీ దానిపై వైట్ కలర్ బ్లేజర్ వేసుకున్నారు. దానికి మ్యాచ్ అయ్యేలా మ్యాక్సీ స్కర్ట్ ధరించారు. ఈ డ్రెస్‍లో కెమెరాలకు రకరకాల పొజులు ఇచ్చారు ఈ బ్యూటీ.
(Instagram)(3 / 6)
ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు దిశా పటానీ. ఈ బాస్ లేడీ లుక్‍కు ఫ్యాన్స్ వారెవా అంటున్నారు. కామెంట్లతో మోతెక్కిస్తున్నారు.
(Instagram)(4 / 6)
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమాలో దిశా పటానీ ఓ కీలక పాత్ర చేశారు. ఈ సినిమాలో ప్రభాస్‍తో అండర్ వాటర్ సాంగ్ కూడా చేశారు ఈ హాట్ బ్యూటీ. జూన్ 27వ తేదీన కల్కి సినిమా రిలీజ్ కానుంది.
(Instagram)(5 / 6)
టాలీవుడ్‍లో లోఫర్ సినిమాతోనే తెరంగేట్రం చేశారు దిశా పటానీ. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‍కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి హిందీ సినిమాలే ఎక్కువగా చేస్తున్నారు.
(Instagram)ఇతర గ్యాలరీలు