Disha Patani: పొట్టి బ్లాక్ డ్రెస్‌లో పిచ్కెక్కిస్తున్న కల్కి 2898 ఏడీ బ్యూటీ.. చూపు తిప్పుకోలేరు-kalki 2898 ad actress disha patani in black dress at armani event ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Disha Patani: పొట్టి బ్లాక్ డ్రెస్‌లో పిచ్కెక్కిస్తున్న కల్కి 2898 ఏడీ బ్యూటీ.. చూపు తిప్పుకోలేరు

Disha Patani: పొట్టి బ్లాక్ డ్రెస్‌లో పిచ్కెక్కిస్తున్న కల్కి 2898 ఏడీ బ్యూటీ.. చూపు తిప్పుకోలేరు

Published Jun 21, 2024 10:20 PM IST Hari Prasad S
Published Jun 21, 2024 10:20 PM IST

  • Disha Patani: కల్కి 2898 ఏడీ బ్యూటీ దిశా పటానీ పొట్టి బ్లాక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తోంది. ఓ ఈవెంట్లో ఇలా కనిపించిన ఆమెను చూస్తే ఎవరూ చూపు తిప్పుకోలేరు అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు.

Disha Patani: దిశా పటానీ అర్మానీ ఈవెంట్లో ఇలా బ్లాక్ డ్రెస్ లో వచ్చి మెస్మరైజ్ చేసింది. ఆమె రాగానే ప్రతి ఒక్కరి చూపులు దిశా వైపే వెళ్లాయి.

(1 / 6)

Disha Patani: ఈ డీప్ నెక్ మినీ బ్లాక్ డ్రెస్ లో దిశాని చూడటానికి రెండు కళ్లూ చాలవనే చెప్పాలి.

(2 / 6)

Disha Patani: అర్మానీ ఈవెంట్లో దిశా పటానీయే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె స్టన్నింగ్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.

(3 / 6)

Disha Patani: ఎమ్మెస్ ధోనీ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన దిశా పటానీ తన కర్వీ ఫిగర్ తో చాలా ఏళ్లుగా ఆకట్టుకుంటోంది

(4 / 6)

Disha Patani: ఈ బ్లాక్ డ్రెస్ పైకి ఆమె సింపుల్ గా ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్, హైహీల్స్ తో వేసుకొని వచ్చింది

(5 / 6)

Disha Patani: దిశా పటానీ త్వరలోనే కల్కి 2898 ఏడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ జూన్ 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు