Kajal Aggarwal: కాజల్ ప్రీ బర్త్ డే సెలబ్రేషన్ ఫొటోలు చూశారా…-kajal aggarwal shares pre birthday celebration photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Kajal Aggarwal Shares Pre Birthday Celebration Photos

Kajal Aggarwal: కాజల్ ప్రీ బర్త్ డే సెలబ్రేషన్ ఫొటోలు చూశారా…

Jun 19, 2022, 10:33 AM IST HT Telugu Desk
Jun 19, 2022, 10:33 AM , IST

 ప్ర‌స్తుతం మాతృత్వ‌పు బంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. త‌న ముద్దుల త‌న‌యుడితో  ప్ర‌తి క్ష‌ణాన్ని ఆనందంగా గ‌డుపుతోంది. త‌న కుమారుడికి నీల్ కిచ్లూగా పేరుపెట్టింది కాజ‌ల్‌.  త‌న‌యుడి ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంటోంది.  ఆదివారం కాజ‌ల్ అగ‌ర్వాల్ బ‌ర్త్‌డే. ఒక‌రోజు ముందుగానే పుట్టిన‌రోజు వేడుక‌ల్ని చేసుకున్నది 

త‌న స్నేహితురాలితో క‌లిసి ప్రీబ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకున్న‌ది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

(1 / 5)

త‌న స్నేహితురాలితో క‌లిసి ప్రీబ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకున్న‌ది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.(instagram)

ఈ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ప్రీ బర్త్ డే డిన్నర్ డేట్ అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది 

(2 / 5)

ఈ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ప్రీ బర్త్ డే డిన్నర్ డేట్ అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది (instagram)

చేతిలో షాంపేన్ గ్లాస్ పట్టుకొని ఫొటోలకు ఫోజిచ్చింది.

(3 / 5)

చేతిలో షాంపేన్ గ్లాస్ పట్టుకొని ఫొటోలకు ఫోజిచ్చింది.(instagram)

ప్రెగెన్సీ కార‌ణంగా సినిమాల‌కు దూరంగా ఉంటోంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. త్వ‌ర‌లోనే ఆమె పున‌రాగ‌మ‌నం చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

(4 / 5)

ప్రెగెన్సీ కార‌ణంగా సినిమాల‌కు దూరంగా ఉంటోంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. త్వ‌ర‌లోనే ఆమె పున‌రాగ‌మ‌నం చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు.(instagram)

సంబంధిత కథనం

పోప్ ఫ్రాన్సిస్ ఇటలీలోని రోమ్ లో పవిత్ర గురువారపు ఆచారాన్ని నిర్వర్తించారు. ఈ సందర్భంగా రెబిబియా జైలులోని మహిళా విభాగంలోని ఒక ఖైదీ పాదాలను శుభ్రపరిచి ముద్దు పెట్టుకున్నారు.బాలీవుడ్ నటి అలయ ఎఫ్ తన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది, ఇందులో ఆమె చాలా గ్లామర్ గా కనిపించింది. ఈ చిత్రాలలో అలయ హాట్‌నెస్‌ని చూసి, అభిమానులకు చెమటలు పడుతున్నాయి.  హనుమాన్ జయంతిని సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించుకుంటాం. ఒకటి చైత్ర మాసంలోని పౌర్ణమి రోజు వస్తే, మరొకటి కార్తీక మాసంలోని కృష్ణ పక్షం పద్నాలుగో రోజున వస్తుంది. మొదటి హనుమాన్ జయంతిని ఆ రోజున అంజనీమాత గర్భం నుండి హనుమంతుడు జన్మించిన సందర్భంగా నిర్వహించుకుంటారు. దీపావళికి ఒక రోజు ముందు రెండో జయంతి నిర్వహించుకుంటాం.  హనుమంతుని అచంచల భక్తిని చూసి సీతాదేశి అతడిని చిరంజీవిగా ఉండమని దీవించిన రోజు.  నవగ్రహాలలో అత్యంత విలాసవంతమైన గ్రహం శుక్రుడు. విలాసం, ప్రేమ, శ్రేయస్సు మొదలైన వాటికి కారణం. శుక్రుడు అసురులకు అధిపతి. ఆయన అనుగ్రహం ఉంటే అన్ని రాశుల వారికి విలాసవంతమైన జీవితం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.బృహస్పతి దేవతలకు రాజగురువు. బృహస్పతి సంచరించే రాశులకు అన్ని రకాల యోగాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సంతాన ప్రాప్తికి, వివాహ బలం, సంపద, శ్రేయస్సుకు బృహస్పతి కారణం. బృహస్పతి సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మార్చగలడు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, లేదా పిసిఒఎస్ సమస్యలో అండాశయాలు అసాధారణ మొత్తంలో ఆండ్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి.  ఇవి చిన్న తిత్తులుగా మారుతాయి. దీని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.  పిసిఒఎస్ వల్ల రుతుక్రమం సక్రమంగా రాదు,  జుట్టు అధికంగా పెరుగుతుంది. మొటిమలు,  ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి.  పిసిఒడి వల్ల నిద్ర సరిగా పట్టదు. నిద్రా సమస్యలు వస్తాయి. పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర చక్కగా పడుతుంది.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు