తెలుగు న్యూస్ / ఫోటో /
Kajal Aggarwal: నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి కాజల్ రీఎంట్రీ - థ్రిల్లర్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ - టైటిల్ ఇదే!
Kajal Aggarwal: నాలుగేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత కాజల్ అగర్వాల్ బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. ది ఇండియన్ స్టోరీ పేరుతో ఓ మూవీ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాల్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కాజల్ అఫీషియల్‌గా ప్రకటించింది.
(1 / 5)
2021లో రిలీజైన ది ముంబై సాగా తర్వాత నాలుగేళ్ల గ్యాప్ అనంతరం హిందీలో కాజల్ ఓ మూవీ చేస్తోంది.
(2 / 5)
ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి ది ఇండియన్ స్టోరీ అనే టైటిల్‌ను ఫిక్స్‌చేసినట్లు కాజల్ వెల్లడించింది. పుణెలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు చెప్పింది.
(3 / 5)
చేతన్ డీకే దర్శకత్వం వహిస్తోన్న ది ఇండియన్ స్టోరీ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కానున్నట్లు కాజల్ ప్రకటించింది.
(4 / 5)
ఈ బాలీవుడ్ థ్రిల్లర్ మూవీలో శ్రేయస్ తల్ఫడే కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
ఇతర గ్యాలరీలు