Kajal Agarwal Latest Photoshoot: పువ్వుల డ్రెస్‌లో కాజ‌ల్ గ్లామ‌ర్ విందు-kajal aggarwal looks stunning in a brown floral dress
Telugu News  /  Photo Gallery  /  Kajal Aggarwal Looks Stunning In A Brown Floral Dress

Kajal Agarwal Latest Photoshoot: పువ్వుల డ్రెస్‌లో కాజ‌ల్ గ్లామ‌ర్ విందు

01 October 2022, 10:50 IST Nelki Naresh Kumar
01 October 2022, 10:50 , IST

Kajal Agarwal Latest Photoshoot: ఇండియ‌న్ 2తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది. వ‌ర్క‌వుట్స్‌, జిమ్ ద్వారా పూర్వ‌పు గ్లామ‌ర్ లుక్‌ను సొంతం చేసుకునేందుకు క‌ష్ట‌ప‌డుతోంది. తాజాగా ఫోటోషూట్‌లో కొత్త లుక్‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్న‌ది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

బ్రౌన్ క‌ల‌ర్ ఫ్లోర‌ల్ డిజైన్ డ్రెస్‌లో క్యూట్ లుక్‌తో కాజ‌ల్ అగ‌ర్వాల్ గ్లామ‌ర‌స్‌గా క‌నిపిస్తోంది.

(1 / 6)

బ్రౌన్ క‌ల‌ర్ ఫ్లోర‌ల్ డిజైన్ డ్రెస్‌లో క్యూట్ లుక్‌తో కాజ‌ల్ అగ‌ర్వాల్ గ్లామ‌ర‌స్‌గా క‌నిపిస్తోంది.(Kajal Aggarwal /Instagram)

ఈ ఫొటోల్లో కాజ‌ల్ స్ట‌న్నింగ్‌గా ఉందంటూ హీరోయిన్ రాశీఖ‌న్నా ప్ర‌శంస‌లు కురిపించింది.

(2 / 6)

ఈ ఫొటోల్లో కాజ‌ల్ స్ట‌న్నింగ్‌గా ఉందంటూ హీరోయిన్ రాశీఖ‌న్నా ప్ర‌శంస‌లు కురిపించింది.(Kajal Aggarwal /Instagram)

ఇండియ‌న్ 2 సినిమాలో పోరాట యోధురాలి పాత్ర‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది.

(3 / 6)

ఇండియ‌న్ 2 సినిమాలో పోరాట యోధురాలి పాత్ర‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది.(Kajal Aggarwal /Instagram)

క‌మ‌ల్ హాస‌న్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాకు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

(4 / 6)

క‌మ‌ల్ హాస‌న్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాకు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.(Kajal Aggarwal /Instagram)

కాజ‌ల్ అగ‌ర్వాల్‌

(5 / 6)

కాజ‌ల్ అగ‌ర్వాల్‌(Kajal Aggarwal /Instagram)

కాజ‌ల్ అగ‌ర్వాల్‌

(6 / 6)

కాజ‌ల్ అగ‌ర్వాల్‌(Kajal Aggarwal /Instagram)

ఇతర గ్యాలరీలు