
(1 / 6)
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఎలాంటి ఔట్‍ఫిట్‍లో అయినా అల్ట్రా గ్లామరస్‍గా మెరుస్తుంటారు. ఎలిగెంట్ లుక్‍తో.. బ్యూటిఫుల్‍గా మైమరిపిస్తుంటారు. తాజాగా మరోసారి అందంగా అట్రాక్ట్ చేశారు ఈ స్టార్ హీరోయిన్.

(2 / 6)
స్విలర్ కలర్ చమ్కీలు ఉన్న టాప్ ధరించి గ్లామర్ షో చేశారు కాజల్ అగర్వాల్. అట్రాక్టివ్ డ్రెస్‍లో మరింత అందంతో మెరిశారు.

(3 / 6)
టాప్‍కు సూటయ్యేలా బ్లాక్ కలర్ బాటమ్ వేసుకున్నారు కాజల్. మరింత ఎలిగెంట్‍గా, స్టైలిష్‍గా కనిపించారు. ఈ ఔట్‍ఫిట్‍లో హాట్‍గా హొయలు ఒలికించారు ఈ బ్యూటీ.

(4 / 6)
ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో నేడు (మార్చి 26) పోస్ట్ చేశారు కాజల్. గ్లామరస్ లుక్‍తో ఉన్న ఈ ఫొటోలకు నెటిజన్లు తెగ లైకులు కొట్టేస్తున్నారు, కామెంట్లు రాసేస్తున్నారు.

(5 / 6)
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ చేసిన సత్యభామ చిత్రం గతేడాది నిరాశపరిచింది. సల్మాన్ ఖాన్ సరసన ఈ బ్యూటీ హీరోయిన్‍గా నటించిన బాలీవుడ్ మూవీ సికిందర్ ఈవారంలోనే మార్చి 30వ తేదీన విడుదల కానుంది.

(6 / 6)
కన్నప్ప చిత్రంలో పార్వతీ దేవిగా కాజల్ కనిపించనున్నారు. ది ఇండియా స్టోరీ అనే బాలీవుడ్ మూవీలోనూ ఈ భామ నటిస్తున్నారు. ఇండియన్ 3 కూడా కాజల్ లైనప్‍లో ఉంది.
ఇతర గ్యాలరీలు