Kajal Bollywood Movie: థియేట‌ర్లు కాదు...నేరుగా ఓటీటీలోకి కాజ‌ల్ అగ‌ర్వాల్ బాలీవుడ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ-kajal aggarwal bollywood mystery thriller movies ott release date fixed kajal hindi movie indian 2 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kajal Bollywood Movie: థియేట‌ర్లు కాదు...నేరుగా ఓటీటీలోకి కాజ‌ల్ అగ‌ర్వాల్ బాలీవుడ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ

Kajal Bollywood Movie: థియేట‌ర్లు కాదు...నేరుగా ఓటీటీలోకి కాజ‌ల్ అగ‌ర్వాల్ బాలీవుడ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ

Published Jul 11, 2024 05:53 PM IST Nelki Naresh Kumar
Published Jul 11, 2024 05:53 PM IST

Kajal Bollywood Movie: ఇటీవ‌లే స‌త్య‌భామ‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో పోలీస్ ఆఫీస‌ర్ రోల్‌లో త‌న యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది కాజ‌ల్‌.

కాజ‌ల్ చాలా రోజుల క్రితం ఉమా పేరుతో  బాలీవుడ్‌లో ఓ సినిమా చేసింది. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. 

(1 / 5)

జియో సినిమా ఓటీటీలో కాజ‌ల్ ఉమా మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. త్వ‌ర‌లోనే ఉమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఆఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు స‌మాచారం. 

(2 / 5)

క‌మ‌ల్‌హాస‌న్, శంక‌ర్ కాంబోలో రూపొందిన ఇండియ‌న్ 2లో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టించింది. కానీ షూటింగ్‌టైమ్‌లో జ‌రిగిన మార్పులు, చేర్పుల కార‌ణంగా కాజ‌ల్ క్యారెక్ట‌ర్‌ను  ఇండియ‌న్ 3కి షిఫ్ట్ చేశారు మేక‌ర్స్‌. 

(3 / 5)

ఇండియ‌న్ 3 మూవీ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో రిలీజ్‌కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.  ఈ సినిమా షూటింగ్ యాభై శాతం వ‌ర‌కు పూర్త‌యింది. 

(4 / 5)

స‌త్య‌భామ త‌ర్వాత కాజ‌ల్ నెక్స్ట్ తెలుగు మూవీ ఏద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. డిఫ‌రెంట్ రోల్స్ కోసం ఎదురుచూస్తోన్న కాజ‌ల్ కొత్త క‌థ‌లు వింటోన్న‌ట్లు స‌మాచారం.

(5 / 5)

ఇతర గ్యాలరీలు