Kaisika Dwadasi Astana : శ్రీవారి ఆలయంలో వేడుకగా ‘కైశిక ద్వాదశి ఆస్థాన’ ఊరేగింపు..
- Kaisika Dwadasi Astanam : తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా 'కైశిక ద్వాదశి ఆస్థాన' ఊరేగింపు నిర్వహించారు. ఎన్నడూ గర్బాలయం దాటి వెలుపలికి రాని శ్రీనివాస మూర్తి ఒక్క కైశిక ద్వాదశి నాడు మాత్రమే సూర్యోదయానికి ముందు గర్బాలయం నుంచి శ్రీదేవిభూదేవి సమేతంగా మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.

(3 / 6)
సూర్యోదయానికి ముందే (ఉదయం 4.30-5.30) గర్బాలయం నుంచి శ్రీదేవిభూదేవి సమేతమైన స్వామివారిని నాలుగు మాడ వీధులలో ఊరేగించారు.
(5 / 6)
ఊరేగింపు తర్వాత,, ఆలయంలో స్వామి వారికి సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఇతర గ్యాలరీలు