(1 / 9)
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించారు.
(2 / 9)
ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు అర్పించి, అనంతరం సర్వ మత ప్రార్థనల్లో పాల్గొన్నారు.
(3 / 9)
వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన వైయస్ విజయమ్మ, సీఎం జగన్
(4 / 9)
నా బిడ్డను మళ్లీ సీఎంగా చేయాలని దేవుడిని కోరుకుంటున్నానని విజయమ్మ అన్నారు.
(5 / 9)
ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ నుంచి ప్రారంభమైన వైఎస్ జగన్ రోడ్ షో
(6 / 9)
సీఎం జగన్ తో సెల్ఫీ కోసం యువకులు పోటీపడ్డారు. ఫొటో అడిగిన అభిమాని మొబైల్ తీసుకుని స్వయంగా సెల్ఫీ తీసిన జగన్
(7 / 9)
కడప పార్లమెంట్ పరిధిలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం ప్రొద్దుటూరు బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు.
(8 / 9)
సీఎం జగన్ బస్సు యాత్రకు వైసీపీ మద్దతుదారులు ఘన స్వాగతం చెబుతున్నారు. గజమాలలతో జగన్ కు స్వాగతం పలుకుతున్నారు.
(9 / 9)
మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొదటి రోజు ఇడుపుల పాయ ప్రారంభమై... వేంపల్లి, వీరపునాయుని పల్లి, ఉరుటూరు, ఎర్రగుంట, ప్రొద్దుటూరు చేరుతుంది. ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, చాగలమర్రి క్రాస్, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చేరుకుంటుంది. ఆళ్లగడ్డలో సీఎం జగన్ రాత్రి బస చేయనున్నారు.
ఇతర గ్యాలరీలు