ఈ ఆలయంలో శతాబ్దాలుగా జ్వాలలు వెలుగుతూనే ఉన్నాయి- అమ్మవారి మహిమేనా?-jwalamukhi temple mystery maa jwala and the intriguing ever burning flames ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ ఆలయంలో శతాబ్దాలుగా జ్వాలలు వెలుగుతూనే ఉన్నాయి- అమ్మవారి మహిమేనా?

ఈ ఆలయంలో శతాబ్దాలుగా జ్వాలలు వెలుగుతూనే ఉన్నాయి- అమ్మవారి మహిమేనా?

Oct 08, 2024, 09:40 AM IST Sharath Chitturi
Oct 08, 2024, 09:40 AM , IST

  • ఎన్నో రహస్యాలకు నెలవు భారత దేశం! వాటిల్లో ఒకటి హిమాచల్​ ప్రదేశ్​లోని జ్వాలాముఖి ఆలయం! ఇక్కడ 9 జ్వాలలు శతాబ్దాలుగా నిర్విరామంగా వెలుగుతూనే ఉన్నాయి. దీని వెనుక అసలు కారణాన్ని శాస్త్రవేత్తలు ఇంకా పసిగట్టలేకపోయారు.

హిమాచల్​ ప్రదేశ్​ కంగ్రా జిల్లా ఉంటుంది ఈ జ్వాలాముఖి ఆలయం. ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడ 9 జ్వాలలు వెలుగుతూనే ఉన్నాయి. పురాణాల ప్రకారం సతీదేవి నాలుక ఇక్కడి రాయిపై పడింది. అప్పటి నుంచి ఆ రాయి నుంచి జ్వాలలు వస్తున్నాయి.

(1 / 5)

భారత దేశంలో ఉన్న 51 శక్తిపీఠాల్లో ఈ జ్వాలాముఖి ఆలయం ఒకటి. ఈ ఆళయాన్ని రాజా భూమి చాంద్​ నిర్మించారు. ఒకప్పటి ముఘల్​ చక్రవర్తి అక్బర్​ సైతం ఈ ఆలయాన్ని సందర్శించారు. జ్వాలలను ఆపేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పటి నుంచి ఈ ఆలయ ప్రాముఖ్యత మరింత పెరిగింది.

(2 / 5)

ఈ జ్వాలాముఖి ఆలయాన్ని సందర్శించేందుకు యేటా లక్షలాది మంది ప్రజలు, విదేశాలు హిమాచల్​ ప్రదేశ్​కి వెళుతుంటారు.

(3 / 5)

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జ్వాలాముఖి మిస్టరీని కనుగొనేందుకు బ్రిటీషర్లు, శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. కానీ పెద్దగా ఫలితం దక్కలేదు.

(4 / 5)

ఈ ఆలయం కింద పెద్ద అగ్నిపర్వతం ఉండొచ్చని, దాని నుంచే జ్వాలలు బయటకు వస్తున్నాయని పలువురు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కానీ వీటికి ఆధారాలు లభించలేదు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు