ప్రతి రోజూ రెండు స్ట్రాబెర్రీలు తినండి చాలు, ఒత్తిడి తగ్గిపోతుంది-just eat two strawberries every day and the stress will be reduced ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ప్రతి రోజూ రెండు స్ట్రాబెర్రీలు తినండి చాలు, ఒత్తిడి తగ్గిపోతుంది

ప్రతి రోజూ రెండు స్ట్రాబెర్రీలు తినండి చాలు, ఒత్తిడి తగ్గిపోతుంది

Feb 17, 2024, 11:46 AM IST Haritha Chappa
Feb 17, 2024, 11:46 AM , IST

Strawberry Benefits : మీ ఆహారంలో స్ట్రాబెర్రీలు చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. రోజుకు రెండు స్ట్రాబెర్రీలు తినడం అలవాటు చేసుకోండి.

స్ట్రాబెర్రీలు సూపర్ మార్కెట్లో అధికంగానే దొరుకుతాయి. వీటిని చూస్తూంటేనే నోరూరిపోతుంది. పుల్లగా ఉండే ఈ పండ్లను ప్రతి రోజూ తింటే మంచిది. వైద్యులు కూడా వీటిని తినడమని సిఫారసు చేస్తున్నారు. 

(1 / 8)

స్ట్రాబెర్రీలు సూపర్ మార్కెట్లో అధికంగానే దొరుకుతాయి. వీటిని చూస్తూంటేనే నోరూరిపోతుంది. పుల్లగా ఉండే ఈ పండ్లను ప్రతి రోజూ తింటే మంచిది. వైద్యులు కూడా వీటిని తినడమని సిఫారసు చేస్తున్నారు. (Freepik)

స్ట్రాబెర్రీలను తినడం వల్ల గర్భిణీలకు ఎంతో మేలు జరుగుతుంది. పాలిచ్చే తల్లులు కూడా ప్రతిరోజూ వీటిని తినడం చాలా అవసరం. 

(2 / 8)

స్ట్రాబెర్రీలను తినడం వల్ల గర్భిణీలకు ఎంతో మేలు జరుగుతుంది. పాలిచ్చే తల్లులు కూడా ప్రతిరోజూ వీటిని తినడం చాలా అవసరం. (Freepik)

స్ట్రాబెర్రీలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ స్ట్రాబెర్రీలు వైరస్,బ్యాక్టీరియాలతో పోరాడటానికి సహాయపడతాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిలో విటమిన్లు అధికంగా ఉంటాయి.

(3 / 8)

స్ట్రాబెర్రీలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ స్ట్రాబెర్రీలు వైరస్,బ్యాక్టీరియాలతో పోరాడటానికి సహాయపడతాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిలో విటమిన్లు అధికంగా ఉంటాయి.(Freepik)

ఇప్పటి యువతలో ఒత్తిడి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఒత్తిడిని అదుపులో ఉంచడంలో స్ట్రాబెర్రీ  ముందుంటుంది. స్ట్రాబెర్రీలను తినడం వల్ల శరీరానికి పొటాషియం లభిస్తుంది, ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

(4 / 8)

ఇప్పటి యువతలో ఒత్తిడి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఒత్తిడిని అదుపులో ఉంచడంలో స్ట్రాబెర్రీ  ముందుంటుంది. స్ట్రాబెర్రీలను తినడం వల్ల శరీరానికి పొటాషియం లభిస్తుంది, ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

స్ట్రాబెర్రీలు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో ఈ స్ట్రాబెర్రీలు ముందంటాయి. ట్రాబెర్రీలను క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.

(5 / 8)

స్ట్రాబెర్రీలు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో ఈ స్ట్రాబెర్రీలు ముందంటాయి. ట్రాబెర్రీలను క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.

స్ట్రాబెర్రీలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. బ్లూబెర్రీలు కూడా మానసిక ఆరోగ్యాన్ని కాపాడతాయి. ట్రాబెర్రీలలో మెదడుకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

(6 / 8)

స్ట్రాబెర్రీలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. బ్లూబెర్రీలు కూడా మానసిక ఆరోగ్యాన్ని కాపాడతాయి. ట్రాబెర్రీలలో మెదడుకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో, క్యాన్సర్‌ను నివారించడంలో స్ట్రాబెర్రీలు ముందుంటాయి. స్ట్రాబెర్రీలలో ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇవి మలబద్ధకం సమస్య నుండి కాపాడతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో స్ట్రాబెర్రీలు ముఖ్యమైనవి.

(7 / 8)

పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో, క్యాన్సర్‌ను నివారించడంలో స్ట్రాబెర్రీలు ముందుంటాయి. స్ట్రాబెర్రీలలో ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇవి మలబద్ధకం సమస్య నుండి కాపాడతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో స్ట్రాబెర్రీలు ముఖ్యమైనవి.(AFP)

చాలా మందికి స్ట్రాబెర్రీల అలెర్జీ ఉండే అవకాశం ఉంది.  కాబట్టి, అలాంటి వారు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. 

(8 / 8)

చాలా మందికి స్ట్రాబెర్రీల అలెర్జీ ఉండే అవకాశం ఉంది.  కాబట్టి, అలాంటి వారు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. (Freepik)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు