Hollywood OTT: రీసెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన బెస్ట్ యాక్ష‌న్ మూవీస్ ఇవే - వీటిని అస‌లు మిస్ కావొద్దు!-john cena freelance to trigger warning must watch recent hollywood action movies on ott ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hollywood Ott: రీసెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన బెస్ట్ యాక్ష‌న్ మూవీస్ ఇవే - వీటిని అస‌లు మిస్ కావొద్దు!

Hollywood OTT: రీసెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన బెస్ట్ యాక్ష‌న్ మూవీస్ ఇవే - వీటిని అస‌లు మిస్ కావొద్దు!

Jun 24, 2024, 10:45 AM IST Nelki Naresh Kumar
Jun 24, 2024, 10:45 AM , IST

జెస్సికా ఆల్బా, జాన్ సేనాతో పాటు మ‌రికొంద‌రు హాలీవుడ్ స్టార్స్ న‌టించిన యాక్ష‌న్ మూవీస్ ఇటీవ‌ల ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ఆ సినిమాలు ఏవంటే?

డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ స్టార్ జాన్ సేనా హీరోగా న‌టించిన యాక్ష‌న్ మూవీ ఫ్రీలాన్స్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. మిల‌ట్రీ బారి నుంచి ఓ జ‌ర్న‌లిస్ట్‌ను ఓ మాజీ సైన్యాధికారి ఎలా కాపాడాడు? ఆ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌మాదంలో ప‌డ‌టానికి కార‌ణం ఏమిట‌న్న‌దే ఈ మూవీ క‌థ‌. 

(1 / 5)

హాలీవుడ్ యాక్ష‌న్ మూవీ ది క‌లెక్టివ్ ప్ర‌స్తుతం రెంట‌ల్ విధానంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హ్యూమ‌న్ ట్రాఫికింగ్ ముఠాను ఆగ‌డాల‌కు ఓ స్పెష‌ల్ ఎజెన్సీ టీమ్ ఎలా చెక్ పెట్టింద‌న్న‌దే ఈ మూవీ క‌థ‌. భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌, ఛేజింగ్‌ల‌తో ఈ మూవీ థియేట‌ర్ల‌లో అభిమానుల‌ను మెప్పించింది

(2 / 5)

హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెస్సికా ఆల్బా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ట్రిగ్గ‌ర్ వార్నింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ యాక్ష‌న్ మూవీలో జెస్సికా ఆల్బా స్ఫెష‌ల్ ఫోర్స్ క‌మాండో ఆఫీస‌ర్‌గా క‌నిపించింది. త‌న మ‌ర‌ణం వెన‌కున్న మిస్ట‌రీని ఓ లేడీ క‌మాండో ఆఫీస‌ర్ ఎలా ఛేదించింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌. ఈ సినిమాలు జెస్సికా ఆల్బా న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. 

(3 / 5)

ఫ్రెంచ్ యాక్ష‌న్ మూవీ లెస్ ఇన్ఫాలిబ్లెస్ అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 20న రిలీజైంది. క‌ర‌డుగుట్టిన దొంగ‌ల‌ముఠాను ఇద్ద‌రు పోలీస్ ఆఫీస‌ర్లు ఎలా ప‌ట్టుకున్నార‌నే  పాయింట్  తో హై ఇంటెన్స్ యాక్ష‌న్ మూవీగా లెస్ ఇన్ఫాలిబ్లెస్ రూపొందింది.

(4 / 5)

హాలీవుడ్ థ్రిల్ల‌ర్ మూవీ సివిల్ వార్ జూల్ 28న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాది హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన హాలీవుడ్ మూవీస్‌లో ఒక‌టిగా సివిల్ వార్ నిలిచింది.  

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు