తెలుగు న్యూస్ / ఫోటో /
Governor Jishnu Dev Varma : తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం
- Governor Jishnu Dev Varma : తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం సాయంత్రం బాధ్యతలు చేట్టారు. జిష్ణుదేవ్ వర్మతో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే పదవీ స్వీకార ప్రమాణం చేయించారు.

(1 / 6)
తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. జిష్ణుదేవ్ వర్మతో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే పదవీ స్వీకార ప్రమాణం చేయించారు.
(2 / 6)
రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
(3 / 6)
ప్రమాణస్వీకారం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్ కు పుష్పగచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
(4 / 6)
ప్రమాణస్వీకారం అనంతరం హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే...గవర్నర్ కు పుష్పగచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
(5 / 6)
అంతకు ముందు తెలంగాణ నూతన గవర్నర్ గా నియమితులైన జిష్ణు దేవ్ వర్మకు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.
ఇతర గ్యాలరీలు