జియోహాట్‌స్టార్‌లోని టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. లిస్టులో రెండు తెలుగు సినిమాలు-jiohotstar top 10 trending movies and web series two telugu movies in the list ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  జియోహాట్‌స్టార్‌లోని టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. లిస్టులో రెండు తెలుగు సినిమాలు

జియోహాట్‌స్టార్‌లోని టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. లిస్టులో రెండు తెలుగు సినిమాలు

Published Sep 24, 2025 06:03 PM IST Hari Prasad S
Published Sep 24, 2025 06:03 PM IST

జియోహాట్‌స్టార్ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే. వీటిలో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. అంతేకాదు బిగ్ బాస్ 19 సహా మూడు రియాలిటీ షోలు కూడా చోటు సంపాదించాయి.

జియోహాట్‌స్టార్ లో ట్రెండింగ్ లో ఉన్న టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్ - ఈ రోజు అంటే సెప్టెంబర్ 24న జియోహాట్‌స్టార్ లో ట్రెండింగ్ లో ఉన్నవి ఇక్కడ చూడండి.

(1 / 11)

(Jio Hotstar)

బిగ్ బాస్ 19: సల్మాన్ ఖాన్ రియాలిటీ షో బిగ్ బాస్ 19 ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. బిగ్ బాస్ 19 ఆగస్టు నెలలో ప్రారంభమైంది. గౌరవ్ ఖన్నా, జీషన్ ఖాద్రి, కునికా సదానంద్, అష్నూర్ కౌర్ వంటి పలువురు ప్రముఖులు ఈ షోలో కనిపిస్తున్నారు.

(2 / 11)

పతి పత్నీ ఔర్ పంగా - ఈ జాబితాలో రెండవ స్థానంలో కలర్స్ రియాలిటీ షో పతి పత్నీ ఔర్ పంగా ఉంది. ఈ షోకు మునావర్ ఫరూఖీ, సోనాలి బింద్రే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కొంతమంది నిజ జీవిత జంటలు ఈ షోలో పాల్గొన్నారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంది ఆదరణ వస్తోంది.

(3 / 11)

ట్రయల్ సీజన్ 2 - కాజోల్ షో ది ట్రయల్ సీజన్ 2 జాబితాలో మూడవ స్థానంలో ఉంది. ఇది లీగల్ క్రైమ్ డ్రామా షో. ఈ షో మొదటి సీజన్ 2023లో వచ్చింది. కాజోల్ తో పాటు షీబా చద్దా, గౌరవ్ పాండే, కరణ్వీర్ శర్మ వంటి నటీనటులు ఈ షోలో కనిపించారు.

(4 / 11)

(IMDb)

లాఫ్టర్ చెఫ్స్ - లాఫ్టర్ చెఫ్స్ రియాలిటీ షో జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. ఈ షో హోస్ట్ గా భారతీ సింగ్ ఉంది. రెండు నెలల కిందటే రెండో సీజన్ ముగిసినా ఇప్పటికే ఆదరణ లభిస్తూనే ఉంది.

(5 / 11)

డెమోన్ స్లేయర్ - జాబితాలో 5వ స్థానంలో ఉంది ఓ జపనీస్ యానిమేటెడ్ డార్క్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ డెమన్ స్లేయర్. దీనికి IMDb రేటింగ్ 8.6 ఉంది.

(6 / 11)

ఈ జాబితాలో ఆరో స్థానంలో మలయాళ భాషా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అతిరన్ ఉంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 6.7 ఉంది.

(7 / 11)

తెలుగు యాక్షన్ డ్రామా మూవీ తమ్ముడు ఈ జాబితాలో 7వ స్థానంలో ఉంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 3.6 ఉంది.

(8 / 11)

గేమ్ ఆఫ్ థ్రోన్స్ - హాలీవుడ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఈ జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఈ సిరీస్ లో మొత్తం 8 సీజన్లు వచ్చాయి. ఈ సిరీస్ కు IMDb రేటింగ్ 9.2 ఉంది.

(9 / 11)

తెలుగు రొమాంటిక్ డ్రామా మూవీ సుందరకాండ ఈ జాబితాలో 9వ స్థానంలో నిలిచింది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 8.6 ఉంది.

(10 / 11)

జాలీ ఎల్ ఎల్ బీ - అర్షద్ వార్సీ నటించిన 'జాలీ ఎల్ ఎల్ బీ' ఈ జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. ఈ చిత్రం 2013లో విడుదలైంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 7.5 ఉంది.

(11 / 11)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు