(1 / 4)
జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో సరసమైన రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, మేము మీకు మూడు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి ఇక్కడ చెబుతున్నాం. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్-ఐడియా (వి) ఈ ప్లాన్లలో (డేటా ప్యాక్‌లు) జియో హాట్ స్టార్‌ను మూడు నెలల ఉచితంగా చూడొచ్చు. అలాగే, ఈ ప్లాన్ లు 15 జిబి వరకు డేటాను అదనంగా కూడా అందిస్తాయి. మరి ఈ ప్లాన్స్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
(2 / 4)
జియో రూ.195 ప్లాన్: ఇది జియో క్రికెట్ డేటా ప్యాక్. దీనిలో మీరు 90 రోజుల వాలిడిటీ ఉంటుంది. దాంతో 90 రోజులపాటు ఉచిత జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ పొందుతారు. ఈ ప్లాన్ లో కంపెనీ 15 జీబీ డేటాను కూడా అందిస్తోంది.
(3 / 4)
ఎయిర్ టెల్ రూ.160 ప్లాన్: ఈ ఎయిర్ టెల్ ప్లాన్‌లో మీరు 30 రోజుల వాలిడిటీని పొందుతారు. ఈ ప్లాన్ ఇంటర్నెట్ వినియోగానికి 15 జీబీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ జియో హాట్ స్టార్‌లోని కంటెంట్‌ను మూడు నెలల పాటు ఉచితంగా వీక్షించవచ్చు.
ఇతర గ్యాలరీలు