Jiofibre Prepaid Plan: పది ఓటీటీ యాప్స్ ఫ్రీ.. 30 రోజుల అదనపు వాలిడిటీ.. జియో ఫైబర్ అదిరిపోయే ప్లాన్ మీకు తెలుసా?-jiofibre annual prepaid plan offers 10 ott platform free 30 days extra validity ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Jiofibre Prepaid Plan: పది ఓటీటీ యాప్స్ ఫ్రీ.. 30 రోజుల అదనపు వాలిడిటీ.. జియో ఫైబర్ అదిరిపోయే ప్లాన్ మీకు తెలుసా?

Jiofibre Prepaid Plan: పది ఓటీటీ యాప్స్ ఫ్రీ.. 30 రోజుల అదనపు వాలిడిటీ.. జియో ఫైబర్ అదిరిపోయే ప్లాన్ మీకు తెలుసా?

Published Apr 02, 2025 04:32 PM IST Hari Prasad S
Published Apr 02, 2025 04:32 PM IST

Jiofibre Prepaid Plan: జియోఫైబర్ తన వినియోగదారులకు 30 రోజుల ఉచిత సేవలను అందిస్తోంది. ఈ అదనపు వాలిడిటీ తన జియో ఫైబర్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లకు వర్తింపజేస్తోంది. ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్ వంటి పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

Jiofibre Prepaid Plan: జియో ఫైబర్ 30 రోజుల అదనపు వాలిడిటీతోపాటు పది ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు ఉచిత యాక్సెస్ ఇచ్చే ప్రీపెయిడ్ ప్లాన్స్ ను ప్రారంభించింది. మరి ఆ ప్లాన్స్ ఏంటి, వాటి కోసం ఎంత చెల్లించాలన్నది ఇక్కడ చూడండి.

(1 / 6)

Jiofibre Prepaid Plan: 150 ఎంబీపీఎస్ స్పీడ్ ప్లాన్ తో ఈ ఆఫర్ వస్తుంది. దీనికోసం ఏడాదికి రూ.11988 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

(2 / 6)

Jiofibre Prepaid Plan: 150 ఎంబీపీఎస్ స్పీడ్ ప్లాన్ తో ఈ ఆఫర్ వస్తుంది. దీనికోసం ఏడాదికి రూ.11988 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

Jiofibre Prepaid Plan: 300 ఎంబీపీఎస్ స్పీడ్ ప్లాన్ తో ఈ ఆఫర్ వస్తుంది. దీనికోసం ఏడాదికి రూ.17988 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

(3 / 6)

Jiofibre Prepaid Plan: 300 ఎంబీపీఎస్ స్పీడ్ ప్లాన్ తో ఈ ఆఫర్ వస్తుంది. దీనికోసం ఏడాదికి రూ.17988 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

Jiofibre Prepaid Plan: 500 ఎంబీపీఎస్ స్పీడ్ ప్లాన్ తో ఈ ఆఫర్ వస్తుంది. దీనికోసం ఏడాదికి రూ.29988 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

(4 / 6)

Jiofibre Prepaid Plan: 500 ఎంబీపీఎస్ స్పీడ్ ప్లాన్ తో ఈ ఆఫర్ వస్తుంది. దీనికోసం ఏడాదికి రూ.29988 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

Jiofibre Prepaid Plan: 1 జీబీపీఎస్ స్పీడ్ ప్లాన్ లో రెండు ఆఫర్లు ఉన్నాయి. మొదటి దానికోసం ఏడాదికి రూ.47988 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

(5 / 6)

Jiofibre Prepaid Plan: 1 జీబీపీఎస్ స్పీడ్ ప్లాన్ లో రెండు ఆఫర్లు ఉన్నాయి. మొదటి దానికోసం ఏడాదికి రూ.47988 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

Jiofibre Prepaid Plan: 1 జీబీపీఎస్ స్పీడ్ ప్లాన్ లో రెండో దానికోసం ఏడాదికి రూ.101988 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

(6 / 6)

Jiofibre Prepaid Plan: 1 జీబీపీఎస్ స్పీడ్ ప్లాన్ లో రెండో దానికోసం ఏడాదికి రూ.101988 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు