Japan PM Kishida visit: జపాన్ పీఎం కుషీదాకు పానీపూరీ రుచి చూపించిన ప్రధాని మోదీ-japan pm kishida tastes famous indian street food pani poori or gol gappa with his counterpart narendra modi in new delhi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Japan Pm Kishida Tastes Famous Indian Street Food Pani Poori Or Gol Gappa With His Counterpart Narendra Modi In New Delhi

Japan PM Kishida visit: జపాన్ పీఎం కుషీదాకు పానీపూరీ రుచి చూపించిన ప్రధాని మోదీ

Mar 21, 2023, 10:20 PM IST HT Telugu Desk
Mar 21, 2023, 10:20 PM , IST

Japan PM Kishida visit: భారత పర్యటన సందర్భంగా జపాన ప్రధాని కుషీదా మన ఫేమస్, ఫేవరిట్ స్ట్రీట్ ఫుడ్ పానీ పూరి (Gol Gappa)ను రుచి చూశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఆయన ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్ లో పానీ పూరీ (Gol Gappa) ని టేస్ట్ చేశారు. 

Japan's PM Kishida visit pics: జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా భారత పర్యటన సందర్భంగా ఆయనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత్ స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ పానీ పూరి (గోల్ గప్పా) రుచి చూపించారు. 

(1 / 8)

Japan's PM Kishida visit pics: జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా భారత పర్యటన సందర్భంగా ఆయనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత్ స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ పానీ పూరి (గోల్ గప్పా) రుచి చూపించారు. (AFP)

Japan's PM Kishida visit pics: జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా భారత పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తో కలిసి ఆయన ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్ ను సందర్శించారు.

(2 / 8)

Japan's PM Kishida visit pics: జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా భారత పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తో కలిసి ఆయన ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్ ను సందర్శించారు.(AFP)

Japan's PM Kishida visit: ప్రధాని మోదీతో కలిసి బుద్ధ జయంతి పార్క్ లో గోల్ గప్పా (పానీ పూరీ) ను ఆస్వాదిస్తున్న జపాన్ ప్రధాని కుషిదా.

(3 / 8)

Japan's PM Kishida visit: ప్రధాని మోదీతో కలిసి బుద్ధ జయంతి పార్క్ లో గోల్ గప్పా (పానీ పూరీ) ను ఆస్వాదిస్తున్న జపాన్ ప్రధాని కుషిదా.(AFP)

Japan's PM Kishida visit:  ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్ లో ప్రధాని మోదీతో జపాన్ ప్రధాని కుషిదా కరచాలనం

(4 / 8)

Japan's PM Kishida visit:  ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్ లో ప్రధాని మోదీతో జపాన్ ప్రధాని కుషిదా కరచాలనం(AFP)

.Japan's PM Kishida visit: ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్ లో భారత ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని కుషిదా వ్యాహ్యాళి.

(5 / 8)

.Japan's PM Kishida visit: ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్ లో భారత ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని కుషిదా వ్యాహ్యాళి.(AFP)

<p>.Japan's PM Kishida visit: ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్ లో పానీ పూరీ తింటూ భారత ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని కుషిదాల సరదా సంభాషణ.

(6 / 8)

<p>.Japan's PM Kishida visit: ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్ లో పానీ పూరీ తింటూ భారత ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని కుషిదాల సరదా సంభాషణ.(AFP)

.Japan's PM Kishida visit: &nbsp;ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్ లో ఉన్న పవిత్ర బోధి వృక్షం వద్ద భారత ప్రధాని మోదీ,, జపాన్ ప్రధాని కుషిదా

(7 / 8)

.Japan's PM Kishida visit:  ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్ లో ఉన్న పవిత్ర బోధి వృక్షం వద్ద భారత ప్రధాని మోదీ,, జపాన్ ప్రధాని కుషిదా(AFP)

Japan's PM Kishida visit: ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్ లో జపాన్ ప్రధాని కుషిదాకు మొక్కను బహూకరిస్తున్న భారత ప్రధాని మోదీ, &nbsp;

(8 / 8)

Japan's PM Kishida visit: ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్ లో జపాన్ ప్రధాని కుషిదాకు మొక్కను బహూకరిస్తున్న భారత ప్రధాని మోదీ,  (AFP)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు