(1 / 7)
బాలీవుడ్ గ్లామర్ బ్యూటి జాన్వీ కపూర్ 2024 క్రిస్మస్ సెలబ్రేషన్స్ జోరుగా చేసుకుంది. ఈ వేడుకల్లో రెడ్ వైన్ కలర్ బాడీ కాన్ డ్రెస్సులో సూపర్ హాట్‌గా దర్శనం ఇచ్చింది జాన్వీ కపూర్.
(All Photos @Instagram/Janhvi Kapoor)(2 / 7)
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా లిప్ట్‌లో ఇలా వయ్యారంగా పోజు ఇచ్చింది దేవర హీరోయిన్ జాన్వీ కపూర్. బ్లాక్ షేడ్స్ పెట్టుకుని, మెడలో హారంతో అట్రాక్ట్ చేసింది జాన్వీ.
(3 / 7)
క్రిస్మస్ వేడుకల్లో తన స్నేహితులతో ఎంజాయ్ చేసింది జాన్వీ కపూర్. తన గ్యాంగ్‌తో కలిసి ఇలా ఫొటోకు పోజు ఇచ్చింది. ఈ ఫొటోలో జాన్వీతోపాటు తన చెల్లెలు ఖుషీ కపూర్, రాధిక మర్చంట్ ఇతర స్నేహితులు ఉన్నారు.
(4 / 7)
రాధిక మర్చంట్‌తో సెపరేట్‌గా ఇలా ఫొటో దిగింది జాన్వీ కపూర్. జాన్వీకి పోటీ ఇచ్చినట్లుగా రాధిక మర్చంట్ తన అందంతో అట్రాక్ట్ చేసింది.
(5 / 7)
జాన్వీ కపూర్ తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి ఇలా చాలా క్లోజ్‌గా ఫొటో దిగింది. శిఖర్ భుజాలపై తన తల వాల్చి ఇలా నవ్వుతూ కనిపించింది.
(6 / 7)
బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా ఫొటో దిగిన వెంటనే తన అన్నయ్య అర్జున్ కపూర్, చెల్లెలు ఖుషీ కపూర్‌తో స్మైల్ ఇస్తూ ఇలా పోజు ఇచ్చింది జాన్వీ కపూర్. అయితే, శిఖర్ పహారియాతోపాటు పక్కనే ఉన్న అర్జున్, ఖుషీ, ఫ్రెండ్స్‌తో జాన్వీ కపూర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
(7 / 7)
ఇదే క్రిస్మస్ 2024 సెలబ్రేషన్స్‌లో సెపరేట్‌గా హాట్ పోజు ఇచ్చింది జాన్వీ కపూర్. ఇందులో మెడపై నెక్లెస్‌తోపాటు హాట్ క్లీవేజ్ షో చేస్తూ జాన్వీ కపూర్ దర్శనం ఇచ్చింది.
ఇతర గ్యాలరీలు