తెలుగు న్యూస్ / ఫోటో /
Janhvi Kapoor: అక్కినేని హీరోతో జాన్వీకపూర్ రొమాన్స్ - తెలుగులో రొమాంటిక్ లవ్‌స్టోరీకి గ్రీన్‌సిగ్నల్!
నందమూరి, మెగా కథానాయకుల తర్వాత అక్కినేని హీరోతో రొమాన్స్ చేయబోతున్నది జాన్వీకపూర్. నాగచైతన్య కొత్త మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది.
(1 / 5)
మజిలీ తర్వాత నాగచైతన్య, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో మరో మూవీ రానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
(2 / 5)
రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కతున్న ఈ మూవీలో నాగచైతన్యకు జోడీగా జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం.
(3 / 5)
నాగచైతన్య, జాన్వీకపూర్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు తెలిసింది.
(4 / 5)
ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది.
ఇతర గ్యాలరీలు