తెలుగు న్యూస్ / ఫోటో /
Janhvi Kapoor: తంగలాన్ డైరెక్టర్‌తో జాన్వీ కపూర్ తమిళ వెబ్‌సిరీస్ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?
దేవరతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్.ఈ యాక్షన్ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా జాన్వీకపూర్ తమిళంలో తొలి అడుగు వేసేందుకు సిద్ధమైంది.
(1 / 5)
జాన్వీ కపూర్ తమిళంలో ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వెబ్‌సిరీస్‌తోనే ఆమె కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేయనున్నట్లు చెబుతోన్నారు.
(2 / 5)
సమకాలీన సమస్య నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ తమిళ వెబ్‌సిరీస్‌కు తంగలాన్ డైరెక్టర్ పా రంజిత్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
(3 / 5)
ఈ కోలీవుడ్ వెబ్‌సిరీస్‌కు కోలీవుడ్ డైరెక్టర్ సర్కునమ్ దర్శకత్వం వహించబోతున్నాడు. తమిళంలో డైరెక్టర్‌గా సర్కునమ్ నీయాండి, వాగై సోడా వాతో పాటు మరో ఆరు సినిమాలు చేశాడు.
ఇతర గ్యాలరీలు