(1 / 6)
వైట్ డ్రెస్సులో జాన్వీ కపూర్ నడుము ఒంపులు చూస్తున్నారు కదా. కేన్స్ లో ఆమె గ్రీకు దేవతలా మెరిసిపోయింది.
(2 / 6)
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రోజుకో డ్రెస్సుతో ఆమె మెస్మరైజ్ చేస్తోంది.
(3 / 6)
ఈ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పావురం ఎమోజీతో పోస్ట్ చేసింది. ప్రపంచానికి శాంతి సందేశం పంపిస్తున్నట్లుగా ఆమె ఇలా చేయడం విశేషం.
(4 / 6)
దేవ కన్యలా ఉన్నావని కొందరు కామెంట్స్ చేయగా.. చాలా మంది రెడ్ హార్ట్, ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేశారు.
(5 / 6)
కేన్స్ లో ఇప్పటికే ఆమె మూడు భిన్నమైన డ్రెస్సులలో అలరించిన విషయం తెలిసిందే. తొలిసారి రెడ్ కార్పెట్ పై తన తల్లి శ్రీదేవిని తలపించే డ్రెస్సుతో కనిపించి మురిపించింది.
(6 / 6)
జాన్వీ కపూర్ నటించిన హోమ్‌బౌండ్ మూవీని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఈ సినిమాకు స్టాండింగ్ ఒవేషన్ లభించడం విశేషం.
ఇతర గ్యాలరీలు