
(1 / 5)
ఇవాళ ఓటీటీలోకి జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన రొమాంటిక్ మూవీ వచ్చేసింది. పరమ్ సుందరి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
(youtube)
(2 / 5)
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన పరమ్ సుందర్ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఇప్పుడు రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది.
(Instagram)
(3 / 5)
పరమ్ సుందరి సినిమా ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైంది. రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
(Instagram)
(4 / 5)
ఢిల్లీకి చెందిన రిచ్ పర్సన్ పరమ్. కేరళలోని సంప్రదాయ అమ్మాయి సుందరి. ఈ ఇద్దరికీ సోల్ మేట్ అనే మ్యాచ్ మేకింగ్ యాప్ ద్వారా లవ్ కలుగుతుంది.
(Instagram)
(5 / 5)
సుందరి కోసం పరమ్ ఢిల్లీ నుంచి కేరళకు వస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నే ఈ రొమాంటిక్ మూవీ స్టోరీ.
(Instagram)ఇతర గ్యాలరీలు