Telugu News  /  Photo Gallery  /  Janhvi Kapoor Raises The Hotness Quotient In White Bodycon Dress

Janhvi Kapoor: ట్రెండీ లుక్‌లో కవ్విస్తున్న జాన్వీ కపూర్

19 September 2022, 15:38 IST HT Telugu Desk
19 September 2022, 15:38 , IST

హాట్ ఫొటోల‌ను త‌ర‌చుగా సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానుల మ‌న‌సుల్ని దోచేస్తుంటుంది బాలీవుడ్ హీరోయిన్ జాన్వీక‌పూర్‌. యాక్టింగ్ కంటే ఎక్కువ‌గా గ్లామర్ ఫొటోషూట్‌ల‌తోనే యువ‌త‌రంలో క్రేజ్‌ను సొంతం చేసుకున్న‌ది జాన్వీ.

తాజాగా ఫొటో షూట్ లో వైట్ క‌ల‌ర్ బాడీకాన్ డ్రెస్‌లో అందాల‌తో అద‌ర‌గొట్టింది జాన్వీక‌పూర్‌. 

(1 / 5)

తాజాగా ఫొటో షూట్ లో వైట్ క‌ల‌ర్ బాడీకాన్ డ్రెస్‌లో అందాల‌తో అద‌ర‌గొట్టింది జాన్వీక‌పూర్‌. (Janhvi Kapoor/instagram)

పొట్టి డ్రెస్‌లో జాన్వీ గ్లామర్ మెరుపులతో అభిమానులు ఫిదా అవుతున్నారు. 

(2 / 5)

పొట్టి డ్రెస్‌లో జాన్వీ గ్లామర్ మెరుపులతో అభిమానులు ఫిదా అవుతున్నారు. (Janhvi Kapoor/instagram)

ప్ర‌స్తుతం జాన్వీక‌పూర్ బాలీవుడ్‌లో మిలి,  బ‌వాల్ సినిమాలు చేస్తోంది.

(3 / 5)

ప్ర‌స్తుతం జాన్వీక‌పూర్ బాలీవుడ్‌లో మిలి,  బ‌వాల్ సినిమాలు చేస్తోంది.(Janhvi Kapoor/instagram)

మిస్ట‌ర్ అండ్ మిస్ మ‌హి సినిమాలో క్రికెట‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ది జాన్వీ.

(4 / 5)

మిస్ట‌ర్ అండ్ మిస్ మ‌హి సినిమాలో క్రికెట‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ది జాన్వీ.(Janhvi Kapoor/instagram)

జాన్వీక‌పూర్‌

(5 / 5)

జాన్వీక‌పూర్‌(Janhvi Kapoor/instagram)

ఇతర గ్యాలరీలు