Janhvi Kapoor in Saree: సినిమాను వెరైటీగా ప్రమోట్ చేసిన జాన్వీ కపూర్.. చీరలో అందాల మెరుపులు: ఫొటోలు
Janhvi Kapoor - Mr and Mrs Mahi: తన మూవీ ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ని ఔట్‍ఫిట్‍తో వెరైటీగా ప్రమోట్ చేశారు జాన్వీ కపూర్. ‘6 మహీ’ అని రాసి ఉన్న బ్లౌజ్ ధరించారు. ఈ చీరకట్టులో మరింత అందంగా మెరిశారు జాన్వీ. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 7)
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం తన 'మిస్టర్ అండ్ మిసెస్ మహీ' సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు. తాజాగా తన డ్రెస్‍తోనూ ఈ మూవీని వెరైటీగా ప్రమోట్ చేశారు. (Instagram/@janhvikapoor)
(2 / 7)
రెడ్, బ్లూ కలర్స్ ఉన్న అట్రాక్టివ్ చీర ధరించి గ్లామరస్‍గా తళుక్కుమన్నారు జాన్వీ కపూర్. ఈ ఫొటోలను నేడు (మే 12) ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. ఈ శారీలో ఈ అందాల భామ స్టన్నింగ్ పోజులు ఇచ్చారు. (Instagram/@janhvikapoor)
(3 / 7)
ఈ చీరను ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేశారు. రెడ్, బ్లూ షేడ్లతో ఉన్న ఈ చీరలో జాన్వీ గ్లామరస్‍గా అదరగొట్టారు. ఎలిగెంట్‍గా కనిపించారు. (Instagram/@janhvikapoor)
(4 / 7)
'6 మహీ' అని వెనుక రాసి ఉన్న స్లీవ్‍లెస్ బ్లౌజ్‍ను జాన్వీ ధరించారు. ఇలా తన 'మిస్టర్ అండ్ మిసెస్ మహీ' మూవీని తనదైన స్టైల్‍లో ప్రమోట్ చేశారు.(Instagram/@janhvikapoor)
(5 / 7)
మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాలో రాజ్‍కుమార్ రావ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం మే 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. (Instagram/@janhvikapoor)
(6 / 7)
మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమా ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. లవ్, క్రికెట్, ఎమోషన్‍తో ఈ చిత్రం వస్తోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. (Instagram/@janhvikapoor)
ఇతర గ్యాలరీలు