Janhvi Kapoor Hot Photos: రెట్రో లుక్‌లో అద‌ర‌గొట్టిన జాన్వీ-janhvi kapoor looks ethereal in a retro avatar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Janhvi Kapoor Looks Ethereal In A Retro Avatar

Janhvi Kapoor Hot Photos: రెట్రో లుక్‌లో అద‌ర‌గొట్టిన జాన్వీ

Mar 10, 2023, 01:20 PM IST Nelki Naresh Kumar
Mar 10, 2023, 01:20 PM , IST

Janhvi Kapoor Hot Photos: సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్ల‌లో జాన్వీక‌పూర్ ఒక‌రు. త‌ర‌చుగా హాట్‌ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందాల‌తో క‌వ్విస్తుంటుంది జాన్వీ.

శుక్ర‌వారం బ్లాక్ అండ్ వైట్ ఫొటోషూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది జాన్వీక‌పూర్‌. 

(1 / 5)

శుక్ర‌వారం బ్లాక్ అండ్ వైట్ ఫొటోషూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది జాన్వీక‌పూర్‌. 

ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాతో టాలీవుడ్‌లోకిఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది జాన్వీ క‌పూర్‌. 

(2 / 5)

ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాతో టాలీవుడ్‌లోకిఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది జాన్వీ క‌పూర్‌. 

తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో జాన్వీక‌పూర్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

(3 / 5)

తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో జాన్వీక‌పూర్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

హిందీలో బ‌వాల్‌తో పాటు మిస్ట‌ర్ అండ్ మిస్ మ‌హి సినిమాలు చేస్తోంది జాన్వీక‌పూర్‌. 

(4 / 5)

హిందీలో బ‌వాల్‌తో పాటు మిస్ట‌ర్ అండ్ మిస్ మ‌హి సినిమాలు చేస్తోంది జాన్వీక‌పూర్‌. 

జాన్వీక‌పూర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు.   

(5 / 5)

జాన్వీక‌పూర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు.   

WhatsApp channel

ఇతర గ్యాలరీలు