తెలుగు న్యూస్ / ఫోటో /
Janhvi Kapoor: ఉలజ్ ట్రైలర్ లాంచ్‌లో జాన్వీ కపూర్.. డిఫరెంట్ డ్రెస్సులో సెక్సీగా దేవర బ్యూటి ఫొటోలు
Janhvi Kapoor In Ulajh Trailer Launch Pics: స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఉలజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో జాన్వీ కపూర్ డిఫరెంట్ డ్రెస్సులో దర్శనం ఇచ్చింది. బ్లాక్ అండ్ వైట్ స్లీవ్‌లెస్ గౌనులో సెక్సీగా కనిపిస్తున్న దేవర బ్యూటి జాన్వీ కపూర్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
(1 / 7)
జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
(2 / 7)
జాన్వీ కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో వరుస స్టన్నింగ్ అండ్ క్యూట్ ఫోటోలను అప్ లోడ్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తోంది..
(3 / 7)
జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్. అలాగే తనకు మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది.
(5 / 7)
2018లో ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
(6 / 7)
తాజాగా జాన్వీ కపూర్ నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఉలజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో జాన్వీ కపూర్ బ్లాక్ అండ్ వైట్ ఆఫ్ షోల్డర్ గౌన్ లో ఎంతో అందంగా కనిపించింది.
ఇతర గ్యాలరీలు