(1 / 6)
స్టార్ హోటల్లో జాన్వీ కపూర్ రెడ్ డ్రెస్సులో చాలా హాట్ గా కెమెరాకు పోజులిచ్చింది.
(2 / 6)
తాజాగా కట్ చేసిన బ్యాంగ్స్ (హెయిర్ కట్) నాకెప్పుడూ ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫొటోలు షేర్ చేసింది.
(3 / 6)
ఆమె లేటెస్ట్ హెయిర్ స్టైల్ క్యూట్ గా ఉంది. ఈ ఫొటోల్లో ఆమె బార్బీ బొమ్మలా కనిపిస్తోంది.
(4 / 6)
వీటిని చూసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా లైక్ కొట్టింది. నిమిషాల్లో లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి.
(5 / 6)
చాలా మంది అభిమానులు జాన్వీ లుక్ చూసి రెడ్ హార్ట్ ఎమోజీలను కామెంట్స్ సెక్షన్ లో పోస్ట్ చేశారు.
(6 / 6)
జాన్వీ కపూర్ ప్రస్తుతం అటు హిందీతో పరమ్ సుందరి, ఇటు తెలుగులో రామ్ చరణ్ తో పెద్ది మూవీస్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇతర గ్యాలరీలు