Janhvi Kapoor in mini black dress: మినీ బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగా కనిపిస్తున్న జాన్వీ.. ముద్దొస్తున్న దేవర బ్యూటీ-janhvi kapoor in mini black dress devara beauty looks stunning in her latest photoshoot ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Janhvi Kapoor In Mini Black Dress: మినీ బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగా కనిపిస్తున్న జాన్వీ.. ముద్దొస్తున్న దేవర బ్యూటీ

Janhvi Kapoor in mini black dress: మినీ బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగా కనిపిస్తున్న జాన్వీ.. ముద్దొస్తున్న దేవర బ్యూటీ

Jun 03, 2024, 02:59 PM IST Hari Prasad S
Jun 03, 2024, 02:59 PM , IST

Janhvi Kapoor in mini black dress: దేవర బ్యూటీ జాన్వీ కపూర్ మినీ బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ లో కనిపిస్తోంది. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి ఈ డ్రెస్ లో వెళ్లిన ఆమె.. తర్వాత చేసిన ఫొటోషూట్ అదిరిపోయేలా ఉంది.

Janhvi Kapoor in mini black dress: జాన్వీ కపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ థియేటర్లలో రిలీజై విజయవంతంగా ఆడుతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో జాన్వీ మినీ బ్లాక్ డ్రెస్ లో చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఆమె నెట్‌ఫ్లిక్స్ లో వచ్చే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో 10వ ఎపిసోడ్ కు వెళ్లింది.

(1 / 6)

Janhvi Kapoor in mini black dress: జాన్వీ కపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ థియేటర్లలో రిలీజై విజయవంతంగా ఆడుతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో జాన్వీ మినీ బ్లాక్ డ్రెస్ లో చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఆమె నెట్‌ఫ్లిక్స్ లో వచ్చే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో 10వ ఎపిసోడ్ కు వెళ్లింది.(Instagram/@tanvichemburkar)

Janhvi Kapoor in mini black dress: జాన్వీ ఈ ఫొటోలను సోమవారం (జూన్ 3) తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ మినీ బ్లాక్ డ్రెస్ లో ఆమె హాట్ హాట్ పోజులతో అలరించింది.

(2 / 6)

Janhvi Kapoor in mini black dress: జాన్వీ ఈ ఫొటోలను సోమవారం (జూన్ 3) తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ మినీ బ్లాక్ డ్రెస్ లో ఆమె హాట్ హాట్ పోజులతో అలరించింది.(Instagram/@tanvichemburkar)

Janhvi Kapoor in mini black dress: డేవిడ్ కోమా బ్రాండ్ డ్రెస్ లో జాన్వీ లుక్స్ స్టన్నింగా ఉన్నాయి. ఆమె హాట్ పోజులు చూసి ఫ్యాన్స్ మతిపోతోంది.

(3 / 6)

Janhvi Kapoor in mini black dress: డేవిడ్ కోమా బ్రాండ్ డ్రెస్ లో జాన్వీ లుక్స్ స్టన్నింగా ఉన్నాయి. ఆమె హాట్ పోజులు చూసి ఫ్యాన్స్ మతిపోతోంది.(Instagram/@tanvichemburkar)

Janhvi Kapoor in mini black dress: జాన్వీ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ గత శుక్రవారం (మే 31) థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్లే సాధించింది.

(4 / 6)

Janhvi Kapoor in mini black dress: జాన్వీ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ గత శుక్రవారం (మే 31) థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్లే సాధించింది.(Instagram/@tanvichemburkar)

Janhvi Kapoor in mini black dress: ఇక తెలుగులో ఆమె దేవర మూవీతో ఈ ఏడాది ప్రేక్షుకుల ముందుకు రాబోతోంది. తర్వాత ఆర్సీ16లోనూ జాన్వీ నటిస్తోంది.

(5 / 6)

Janhvi Kapoor in mini black dress: ఇక తెలుగులో ఆమె దేవర మూవీతో ఈ ఏడాది ప్రేక్షుకుల ముందుకు రాబోతోంది. తర్వాత ఆర్సీ16లోనూ జాన్వీ నటిస్తోంది.(Instagram/@tanvichemburkar)

Janhvi Kapoor in mini black dress: ఈ మధ్యే జాన్వీ తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాను పెళ్లి చేసుకోబోతందన్న వార్తలు వచ్చినా.. అందులో నిజం లేదని ఆమె స్పష్టం చేసింది.

(6 / 6)

Janhvi Kapoor in mini black dress: ఈ మధ్యే జాన్వీ తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాను పెళ్లి చేసుకోబోతందన్న వార్తలు వచ్చినా.. అందులో నిజం లేదని ఆమె స్పష్టం చేసింది.(Instagram/@tanvichemburkar)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు