తెలుగు న్యూస్ / ఫోటో /
Janhvi Kapoor Mini Skirt: మినీ స్కర్ట్‌లో ముద్దొస్తున్న జాన్వీ కపూర్.. అందానికి ఫిదా కావాల్సిందే
- Janhvi Kapoor Mini Skirt: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మినీ స్కర్ట్ లో ముద్దొచ్చేలా కనిపిస్తోంది. ఆమె బాస్ లేడీ లుక్ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
- Janhvi Kapoor Mini Skirt: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మినీ స్కర్ట్ లో ముద్దొచ్చేలా కనిపిస్తోంది. ఆమె బాస్ లేడీ లుక్ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
(1 / 6)
Janhvi Kapoor Mini Skirt: దేవర మూవీలో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తాజాగా ఇలా సీ బ్లూ కలర్ మినీ స్కర్ట్ లో హొయలు పోయింది. ఈ ఫొటోల్లో ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
(2 / 6)
Janhvi Kapoor Mini Skirt: ఎప్పుడూ డిఫరెంట్ డ్రెస్సుల్లో మతి పోగొట్టే జాన్వీ.. ఇప్పుడిలా మినీ స్కర్ట్ లో తొడలు కనిపించేలా ఫొటోలకు పోజులిచ్చింది.
(3 / 6)
Janhvi Kapoor Mini Skirt: తన నెక్ట్స్ మూవీ ఉలఝ్ ప్రమోషన్లలో భాగంగా జాన్వీ ఇలా సరికొత్త డ్రెస్ లో మెరవడం విశేషం.
(4 / 6)
Janhvi Kapoor Mini Skirt: ముంబైలోని బాంద్రాలో ఉలఝ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆమె ఇలా కనిపించింది.
ఇతర గ్యాలరీలు