మంచంపై జాన్వీ కపూర్ అందాల విందు.. హాట్ ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా.. ఓ లుక్కేయండి-janhvi kapoor hot show on bed bollywood bold beauty photos goes viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మంచంపై జాన్వీ కపూర్ అందాల విందు.. హాట్ ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా.. ఓ లుక్కేయండి

మంచంపై జాన్వీ కపూర్ అందాల విందు.. హాట్ ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా.. ఓ లుక్కేయండి

Published Jun 16, 2025 09:06 AM IST Chandu Shanigarapu
Published Jun 16, 2025 09:06 AM IST

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ మరోసారి గ్లామరస్ ఫొటోలతో ఇంటర్నెట్ షేక్ చేస్తోంది. ట్రెండీ లుక్ లో మంచంపై ఆమె ఫోజులు కుర్రాళ్లకు కిక్కించేలా ఉన్నాయి. ఈ హాట్ ఫొటోలపై ఓ లుక్కేయండి.

పంచంపై కూర్చుని ఇలా ఫొటోలకు ఫోజులిచ్చింది జాన్వీ కపూర్. ట్రెండీ లుక్ లో ఆమె గెటప్ అదిరిపోయింది. అలాగే అందాల విందులోనూ తగ్గేదేలే అంటోంది.

(1 / 5)

పంచంపై కూర్చుని ఇలా ఫొటోలకు ఫోజులిచ్చింది జాన్వీ కపూర్. ట్రెండీ లుక్ లో ఆమె గెటప్ అదిరిపోయింది. అలాగే అందాల విందులోనూ తగ్గేదేలే అంటోంది.

(instagram-janhvikapoor)

జాన్వీ కపూర్ లేటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. ఇలా మంచంపై పడుకుని ఈ ముద్దుగుమ్మ ఫోజులిచ్చింది. తన సోయగాలను ప్రదర్శించింది.

(2 / 5)

జాన్వీ కపూర్ లేటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. ఇలా మంచంపై పడుకుని ఈ ముద్దుగుమ్మ ఫోజులిచ్చింది. తన సోయగాలను ప్రదర్శించింది.

(instagram-janhvikapoor)

లోపల బ్రా కనిపించేలా బ్లాక్ కలర్ స్లిట్ గౌన్ లో పరువాల విందుతో ఆకట్టుకుంటోంది జాన్వీ కపూర్. ఆమె ఫొటోలకు కుర్రాళ్లను రెచ్చగొడుతున్నాయి.

(3 / 5)

లోపల బ్రా కనిపించేలా బ్లాక్ కలర్ స్లిట్ గౌన్ లో పరువాల విందుతో ఆకట్టుకుంటోంది జాన్వీ కపూర్. ఆమె ఫొటోలకు కుర్రాళ్లను రెచ్చగొడుతున్నాయి.

(instagram-janhvikapoor)

లండన్ లో జరిగిన ఈవెంట్ కు ఇలా ట్రెండీ లుక్ లో కనిపించింది జాన్వీ కపూర్. హాట్ షోతో సెగలు రేపుతోంది. ఈ బాలీవుడ్ బ్యూటీ లుక్ అదరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. హాట్, లవ్, ఫైర్ ఎమోజీలు పోస్టు చేస్తున్నారు.

(4 / 5)

తెలుగులో దేవర సినిమాతో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ఇప్పుడు రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీలో నటిస్తోంది. ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆమె నటించిన సినిమా హోం బౌండ్ మూవీకి స్పెషల్ అప్రెషన్ లభించింది.

(5 / 5)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు