Janhvi Kapoor: రెడ్ హాట్ డ్రెస్సులో జాన్వీ కపూర్ గ్లామర్ షో.. మెడలో 18 క్యారెట్ల డైమండ్ చైన్.. ధర ఎన్ని లక్షలో తెలుసా?-janhvi kapoor hot pics in red hugging gown with 18 carat rose gold chain and its price details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Janhvi Kapoor: రెడ్ హాట్ డ్రెస్సులో జాన్వీ కపూర్ గ్లామర్ షో.. మెడలో 18 క్యారెట్ల డైమండ్ చైన్.. ధర ఎన్ని లక్షలో తెలుసా?

Janhvi Kapoor: రెడ్ హాట్ డ్రెస్సులో జాన్వీ కపూర్ గ్లామర్ షో.. మెడలో 18 క్యారెట్ల డైమండ్ చైన్.. ధర ఎన్ని లక్షలో తెలుసా?

Published Mar 22, 2025 01:42 PM IST Sanjiv Kumar
Published Mar 22, 2025 01:42 PM IST

  • Janhvi Kapoor In Red Gown With Rose Gold Chain And Its Price: దేవర బ్యూటి జాన్వీ కపూర్ తాజాగా రెడ్ కలర్ హగ్గింగ్ గౌనులో గ్లామర్ షో చేసింది. రెడ్ కలర్ గౌనులో సిజ్లింగ్ పిక్స్ వదిలిన జాన్వీ కపూర్ మెడలో రోజ్ గోల్డ్ చైన్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఆ బంగారు చైన్ ధర హాట్ టాపిక్ అవుతోంది.
CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అదిరే హాట్ అందాలతో రచ్చ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా రెడ్ హాట్ డ్రెస్సులో సిజ్లింగ్ షో చేసింది జాన్వీ కపూర్.

(1 / 6)

(All Photos @Instagram/Janhvi Kapoor)

రెడ్ కలర్ హగ్గింగ్ గౌనులో బ్యూటిఫుల్ జాన్వీ కపూర్ మరింత అందంగా దర్శనం ఇచ్చింది. అంతేకాకుండా హాట్ పోజులతో అభిమానులకు, నెటిజన్లకు ట్రీట్ అందించింది.

(2 / 6)

రెడ్ కలర్ డ్రెస్సులో రెడ్ బ్యాక్‌గ్రౌండ్‌తో సిజ్లింగ్ లుక్‌లో జాన్వీ కపూర్ ఫొటోషూట్ చేసింది. వివిధ రకాలుగా పోజులు ఇస్తూ అట్రాక్ట్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది.

(3 / 6)

జాన్వీ కపూర్ షేర్ చేసిన లేటెస్ట్ గ్లామర్ ఫొటోలో నెట్టింట్లో ఒక్కసారిగా వైరల్ అయిపోయాయి. దాంతో ఆమె అందాన్ని అభిమానులు, నెటిజన్స్ తెగ పొగిడేస్తున్నారు. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ మెడలో వేసుకున్న చైన్ అందరి దృష్టిని ఆకర్షించింది.

(4 / 6)

జాన్వీ కపూర్ మెడలో ధరించిన చైన్ రోజ్ గోల్డ్ గొలుసు అని తెలుస్తోంది. అది బవ్లగిరి బీ జెరోల్ రాక్‌తో చేసిన చైన్ అట. దానిని 18 క్యారెట్ల డైమండ్స్‌తో పొదిగి తయారు చేశారు. మొత్తంగా ఆ రోజ్ గోల్డ్ 18 క్యారెట్లు ఉంటుందని బాలీవుడ్ మీడియా తెలిపింది.

(5 / 6)

జాన్వీ కపూర్ మెడలో వేసుకున్న 18 క్యారెట్ల రోజ్ గోల్డ్ చైన్ ధర సుమారుగా రూ. 72 లక్షలు ఉంటుందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. మరికొన్ని వెబ్ సైట్స్ దాని ధర రూ. 59 లక్షల 70 వేలు అని చెబుతున్నాయి. ఏది ఏమైనా గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన రెడ్ కలర్ బాడీకాన్ గౌనులో అదిరే హాట్ షోతోనే కాకుండా గోల్డ్ చైన్‌తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది బ్యూటీఫుల్ జాన్వీ కపూర్.

(6 / 6)

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు