తెలుగు న్యూస్ / ఫోటో /
Janhvi Kapoor Floral Saree: ఫ్లోరల్ శారీలో జాన్వీ అందాల విందు.. దేవర బ్యూటీ లేటెస్ట్ ఫొటోషూట్ చూశారా?
- Janhvi Kapoor Floral Saree: జాన్వీ కపూర్ ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన ఓ ఫ్లోరల్ శారీలో మెరిసిపోయింది. దేవర మూవీ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోషూట్ లో స్టన్నింగ్ లుక్స్ తో అలరించింది.
- Janhvi Kapoor Floral Saree: జాన్వీ కపూర్ ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన ఓ ఫ్లోరల్ శారీలో మెరిసిపోయింది. దేవర మూవీ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోషూట్ లో స్టన్నింగ్ లుక్స్ తో అలరించింది.
(1 / 6)
Janhvi Kapoor Floral Saree: జాన్వీ కపూర్ కు ఓ కసాటా ఐస్‌క్రీమ్ తినాలనిపిస్తోందట. కానీ దానిని తినకుండా ఓ చీరలా ధరించింది. మనీష్ మల్హోత్రా రూపొందించిన ఈ శారీలో జాన్వీ కనువిందు చేసింది. లేటెస్ట్ ఫొటోషూట్ ను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఈ కసాటా క్యాప్షన్ ఉంచింది.
(2 / 6)
Janhvi Kapoor Floral Saree: అచ్చూ కసాటా ఐస్‌క్రీమ్ లాగే కనిసిస్తున్న ఈ చీరలో జాన్వీ కూడా ఎంతో అందంగా కనిపిస్తోంది కదూ.
(3 / 6)
Janhvi Kapoor Floral Saree: సాఫ్ట్ పింక్, పేల్ బ్లూ కలర్స్ మిక్స్ అయిన ఈ చీర జాన్వీ కోసమే చేసినట్లుగా అనిపిస్తోంది.
(4 / 6)
Janhvi Kapoor Floral Saree: ప్రీవెడ్డింగ్ ఈవెంట్ల కోసం ఇలాంటి చీర మీ వార్డ్రోబ్ లో ఉండేలా చూసుకోండి. ఫ్లోరల్ ఎంబ్రాయిడరీతో ఈ చీర మరింత అందంగా కనిపిస్తోంది.
(5 / 6)
Janhvi Kapoor Floral Saree: మోడ్రన్ డ్రెస్సుల్లోనే కాదు ట్రెడిషనల్ చీరల్లోనూ జాన్వీ తాను అందంగా కనిపించగలనని ఈ శారీ ఫొటోషూట్ తో నిరూపించింది.
ఇతర గ్యాలరీలు