Janhvi Kapoor mansion: జాన్వీ కపూర్ ఇంట్లో ఉంటారా? మీకోసమే ఈ బంపర్ ఆఫర్.. మ్యాన్షన్ ఎంత బాగుందో చూడండి-janhvi kapoor chennai mansion now open for airbnb customers stay and talk with devara beauty janhvi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Janhvi Kapoor Mansion: జాన్వీ కపూర్ ఇంట్లో ఉంటారా? మీకోసమే ఈ బంపర్ ఆఫర్.. మ్యాన్షన్ ఎంత బాగుందో చూడండి

Janhvi Kapoor mansion: జాన్వీ కపూర్ ఇంట్లో ఉంటారా? మీకోసమే ఈ బంపర్ ఆఫర్.. మ్యాన్షన్ ఎంత బాగుందో చూడండి

Published May 02, 2024 03:42 PM IST Hari Prasad S
Published May 02, 2024 03:42 PM IST

  • Janhvi Kapoor mansion: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కు చెందిన చెన్నైలోని మ్యాన్షన్ లో ఉంటారా? అయితే ఎయిర్‌బీఎన్‌బీ తమ కస్టమర్లకు ఈ బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఆ మ్యాన్షన్ చూస్తే మీరు చూపు తిప్పుకోలేరు.

Janhvi Kapoor mansion: ఒక్క రోజైనా మీరు బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ లాగా ఆమె మ్యాన్షన్ లో ఉండొచ్చు. చెన్నైలోని జాన్వీకి చెందిన 1 బెడ్ రూమ్, 1 బాత్ రూమ్ ఇంట్లో ఉండే అవకాశాన్ని ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) తమ కస్టమర్లకు అందిస్తోంది. స్విమ్మింగ్ పూల్ సహా అత్యాధునిక వసతులన్నీ ఈ మ్యాన్షన్ లో ఉన్నాయి.

(1 / 8)

Janhvi Kapoor mansion: నిజానికి ఈ ఇల్లు జాన్వీ తల్లి శ్రీదేవికి చెందినది. ఆమె కుటుంబానికి ఈ ఇంటితో విడదీయలేని బంధం ఉంది. అలాంటి ఇంట్లో గడిపే అవకాశం మీరూ పొందాలనుకుంటే వెంటనే ఎయిర్‌బీఎన్‌బీలోకి వెళ్లి బుక్ చేసుకోండి.

(2 / 8)

Janhvi Kapoor mansion: కొందరు ఎంపిక చేసిన ఎయిర్‌బీఎన్‌బీ యూజర్లకు మాత్రమే జాన్వీ కపూర్ ఇంట్లో గడిపే అవకాశం ఉంటుంది. ఒక రోజు ఆమె ఇంట్లో ఉండటంతోపాటు జాన్వీతో మాట్లాడే, టేస్టీ సౌత్ ఇండియన్ ఫుడ్ ఎంజాయ్ చేసే ఛాన్స్ కూడా ఉండటం విశేషం.

(3 / 8)

Janhvi Kapoor mansion: తాజాగా జాన్వీ కపూర్ ఇంటి ఫొటోలను ఎయిర్‌బీఎన్‌బీ షేర్ చేసింది. ఈ బెడ్ రూమ్ చూడండి ఎంత బాగుందో.. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది అని జాన్వీ చెప్పినట్లుగా ఎయిర్‌బీఎన్‌బీ వెల్లడించింది.

(4 / 8)

Janhvi Kapoor mansion: ఈ ఇంట్లో జాన్వీ కపూర్ ఫ్యామిలీ ఫొటోలు కూడా ఎన్నో ఉన్నాయి. అందులో శ్రీదేవి, బోనీ కపూర్ కలిసి ఉన్న ఫొటోలతోపాటు జాన్వీ చిన్ననాటి ఫొటోలూ ఉన్నాయి.

(5 / 8)

Janhvi Kapoor mansion: జాన్వీ ఇంట్లోని డైనింగ్ ఏరియా ఇది. ఆ వెనుకాల కనిపిస్తున్న పెయింటింగ్ ను స్వయంగా శ్రీదేవే వేయడం విశేషం.

(6 / 8)

Janhvi Kapoor mansion: ఇక ఈ ఇంటి బయట కూడా వ్యూ అదిరిపోయింది. చుట్టూ పచ్చదనంతో ఆకట్టుకుంటోంది. బెడ్ రూమ్ నుంచి సన్ సెట్ చూడటం అంటే తనకు చాలా ఇష్టమని జాన్వీ చెప్పింది.

(7 / 8)

Janhvi Kapoor mansion: స్విమ్మింగ్ పూల్ లేని ఇలాంటి ఇంటిని ఊహించుకోలేం. అందుకే ఎంతో అందమైన పూల్ కూడా మీకోసం సిద్ధంగా ఉంది. ఆ ఎంపిక చేసిన కస్టమర్లలో మీరూ ఉంటే.. ఈ అందమైన పూల్ లో స్విమ్మింగ్ చేసే అవకాశాన్నీ పొందుతారు.

(8 / 8)

ఇతర గ్యాలరీలు