(1 / 6)
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మంగళవారం (మే 20) రెడ్ కార్పెట్ పై మెరిసింది.
(2 / 6)
ఈసారి ఆమె తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన రోజ్ కలర్ డ్రెస్ లో మెరిసింది.
(3 / 6)
తన మూవీ హోమ్‌బౌండ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించే ముందు జాన్వీ రెడ్ కార్పెట్ పై ఫొటోలకు పోజులిచ్చింది.
(4 / 6)
ఈ వింటేజ్ లుక్ ద్వారా జాన్వీ కపూర్ తన తల్లి దివంగత శ్రీదేవికి నివాళి అర్పించినట్లు ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
(5 / 6)
జాన్వీని ఈ లుక్ లో చూసిన ఫ్యాన్స్ కూడా అచ్చూ శ్రీదేవిలాగే ఉన్నావంటూ కామెంట్స్ చేయడం విశేషం.
(6 / 6)
జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ తో కలిసి పెద్ది మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇతర గ్యాలరీలు