Janhvi Kapoor: చూపు తిప్పుకోలేని అందం.. మూవీ స్క్రీనింగ్‌లో దేవర బ్యూటీ జాన్వీ ఇలా..-janhvi kapoor at teri baaton mein aisa uljha jiya special screening devara beauty stunning looks ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Janhvi Kapoor At Teri Baaton Mein Aisa Uljha Jiya Special Screening Devara Beauty Stunning Looks

Janhvi Kapoor: చూపు తిప్పుకోలేని అందం.. మూవీ స్క్రీనింగ్‌లో దేవర బ్యూటీ జాన్వీ ఇలా..

Feb 09, 2024, 11:23 AM IST Hari Prasad S
Feb 09, 2024, 11:23 AM , IST

  • Janhvi Kapoor: దేవర మూవీ బ్యూటీ జాన్వీ కపూర్ చూపు తిప్పుకోనీయని అందంతో కట్టి పడేసింది. బాలీవుడ్ లో శుక్రవారం (ఫిబ్రవరి 9) రిలీజైన తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా మూవీ స్పెషల్ స్క్రీనింగ్ లో జాన్వీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Janhvi Kapoor: జాన్వీ కపూర్ అందం చూశారు కదా. తన తల్లి శ్రీదేవిలాంటి స్మైల్ తో ఇలా సింపుల్ డ్రెస్ లో వచ్చినా కెమెరాలన్నీ ఆమెవైపే తిరిగాయి. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, కృతి సనన్ కలిసి నటించిన తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా (Teri Baaton Mein Aisa Uljha Jiya) మూవీ స్పెషల్ స్క్రీనింగ్ కు జాన్వీ ఇలా వచ్చింది.

(1 / 5)

Janhvi Kapoor: లైట్ గ్రే కలర్ టాప్, ట్రౌజర్, చేతిలో డార్క్ గ్రే కలర్ బ్లేజర్ తో జాన్వీ ఎంతో గ్లామరస్ లుక్ లో కనిపించింది.

(2 / 5)

Janhvi Kapoor: పెద్దగా మేకప్ లేకుండా తన నవ్వే ఆభరణంగా జాన్వీ అందం అభిమానులను బాగా ఆకర్షించింది.

(3 / 5)

Janhvi Kapoor: ఈ దేవర మూవీ బ్యూటీ అందానికి ఫిదా అవుతూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ జాన్వీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

(4 / 5)

Janhvi Kapoor: తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా మూవీ సెలబ్రిటీ స్క్రీనింగ్ గురువారం (ఫిబ్రవరి 8) జరగగా.. శుక్రవారం ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

(5 / 5)

ఇతర గ్యాలరీలు