Janhvi Kapoor Fashion: పూటకో డ్రెస్సుతో అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలో జాన్వీ అందాల అరాచకం-janhi kapoor fashion show at anant ambani radhika merchant pre wedding event devara actress stunning looks ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Janhi Kapoor Fashion Show At Anant Ambani Radhika Merchant Pre Wedding Event Devara Actress Stunning Looks

Janhvi Kapoor Fashion: పూటకో డ్రెస్సుతో అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలో జాన్వీ అందాల అరాచకం

Mar 05, 2024, 11:02 AM IST Hari Prasad S
Mar 05, 2024, 11:02 AM , IST

Janhvi Kapoor Fashion: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకలో దేశవిదేశాలకు చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్నా జాన్వీ కపూర్ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. పూటకో డ్రెస్సుతో ఆమె క్రియేట్ చేసిన అందాల అరాచకం అలా ఇలా కాదు.

Janhvi Kapoor Fashion: చూశారు కదా.. జాన్వీ కపూర్ చేసిన అందాల విందు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుక మూడు రోజులూ జామ్ నగర్ లోనే ఉన్న ఈ దేవర బ్యూటీ.. పూటకో డ్రెస్సు మారుస్తూ కెమెరాల దృష్టిని ఆకర్షించింది.

(1 / 6)

Janhvi Kapoor Fashion: చూశారు కదా.. జాన్వీ కపూర్ చేసిన అందాల విందు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుక మూడు రోజులూ జామ్ నగర్ లోనే ఉన్న ఈ దేవర బ్యూటీ.. పూటకో డ్రెస్సు మారుస్తూ కెమెరాల దృష్టిని ఆకర్షించింది.(Instagram/@janhvikapoor)

Janhvi Kapoor Fashion: అంబానీల ప్రీవెడ్డింగ్ చివరి రోజయిన ఆదివారం (మార్చి 3) జాన్వీ ఇలా ఓ మినీ డ్రెస్సులో సెక్సీగా కనిపించింది. లూక్స్ లూక్స్ లూక్స్ అనే క్యాప్షన్ తో జాన్వీ ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

(2 / 6)

Janhvi Kapoor Fashion: అంబానీల ప్రీవెడ్డింగ్ చివరి రోజయిన ఆదివారం (మార్చి 3) జాన్వీ ఇలా ఓ మినీ డ్రెస్సులో సెక్సీగా కనిపించింది. లూక్స్ లూక్స్ లూక్స్ అనే క్యాప్షన్ తో జాన్వీ ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.(Instagram/@janhvikapoor)

Janhvi Kapoor Fashion: సిల్వర్ కలర్ మినీ డ్రెస్సుకు తోడు ఇయర్ రింగ్స్, హైహీల్స్ తో జాన్వీ ఆకట్టుకుంది. 

(3 / 6)

Janhvi Kapoor Fashion: సిల్వర్ కలర్ మినీ డ్రెస్సుకు తోడు ఇయర్ రింగ్స్, హైహీల్స్ తో జాన్వీ ఆకట్టుకుంది. (Instagram/@janhvikapoor)

Janhvi Kapoor Fashion: ఇక జాన్వీ చీరలోనూ ఇలా స్టన్నింగ్ లుక్ లో కనిపించింది. పింక్, పర్పుల్ సీక్వెన్ శారీలో జాన్వీ మెరిసిపోయింది. మెడలో ఓ డైమండ్ నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

(4 / 6)

Janhvi Kapoor Fashion: ఇక జాన్వీ చీరలోనూ ఇలా స్టన్నింగ్ లుక్ లో కనిపించింది. పింక్, పర్పుల్ సీక్వెన్ శారీలో జాన్వీ మెరిసిపోయింది. మెడలో ఓ డైమండ్ నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.(Instagram/@janhvikapoor)

Janhvi Kapoor Fashion: సాంప్రదాయ దుస్తులకే మోడ్రన్ లుక్ ఇస్తూ జాన్వీ మరో రోజు ఇలా స్టైలిష్ లుక్ లో కనిపించింది. ఈ ఆఫ్ షౌల్డర్ టాప్ కు సిల్వర్ ఎంబ్రాయిడరీతోపాటు స్లిట్ స్కర్ట్ తో జాన్వీ ఫొటోలకు పోజులిచ్చింది.

(5 / 6)

Janhvi Kapoor Fashion: సాంప్రదాయ దుస్తులకే మోడ్రన్ లుక్ ఇస్తూ జాన్వీ మరో రోజు ఇలా స్టైలిష్ లుక్ లో కనిపించింది. ఈ ఆఫ్ షౌల్డర్ టాప్ కు సిల్వర్ ఎంబ్రాయిడరీతోపాటు స్లిట్ స్కర్ట్ తో జాన్వీ ఫొటోలకు పోజులిచ్చింది.(Instagram/@janhvikapoor)

Janhvi Kapoor Fashion: అంబానీల ప్రీవెడ్డింగ్ వేడుకలో జాన్వీ మరో లుక్ ఇది. ఈసారి గ్లామరస్ మ్యాక్సీ డ్రెస్ లో ఈ బాలీవుడ్ బ్యూటీ కనువిందు చేసింది. 

(6 / 6)

Janhvi Kapoor Fashion: అంబానీల ప్రీవెడ్డింగ్ వేడుకలో జాన్వీ మరో లుక్ ఇది. ఈసారి గ్లామరస్ మ్యాక్సీ డ్రెస్ లో ఈ బాలీవుడ్ బ్యూటీ కనువిందు చేసింది. (Instagram/@janhvikapoor)

ఇతర గ్యాలరీలు