(1 / 5)
దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన మలయాళం మూవీ జనతా హోటల్ సేమ్ టైటిల్‌తో తెలుగులో రిలీజైంది. మూడు నేషనల్ అవార్డులు గెలుచుకున్న ఈ మూవీని తెలుగులో యూట్యూబ్‌లో ఫ్రీగా చూడొచ్చు.
(2 / 5)
దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన జోమోంటే సువిశేషంగల్ తెలుగులో అందమైన జీవితం పేరుతో యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. ఈ రొమాంటిక్ మూవీలో ఐశ్వర్య రాజేష్ మరో హీరోయిన్‌గా నటించింది.
(3 / 5)
దుల్కర్ సల్మాన్ ఎక్స్‌పీరిమెంటల్ ఆంథాలజీ మూవీ అతడే తెలుగులో యూట్యూబ్‌లో 17 మిలియిన్లకుపైగా వ్యూస్‌ను దక్కించుకున్నది.
(4 / 5)
మలయాళం రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కలి తెలుగులో హే పిల్లగాడ పేరుతో రిలీజైంది. యూట్యూబ్‌లో తెలుగులో 21 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకున్న ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు.
ఇతర గ్యాలరీలు