తెలుగు న్యూస్ / ఫోటో /
Janasena Formation Day : కదిలొచ్చిన జనసైనికులు - 'జయకేతనం' సభ ఫొటోలు
- Janasena Jayakethanam Sabha 2025 : పిఠాపురంలో తలపెట్టిన జనసేన ఆవిర్భావ సభకు ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. జనసేన నినాదాలతో హోరెత్తింది. సభలో ప్రసంగించిన పవన్ కల్యాణ్…. పార్టీ ఆవిర్భావంతో పాటు ఎన్నికల ప్రస్థానాన్ని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓడినా అడుగు ముందుకే వేశామని… విజయం సాధించామన్నారు.

(1 / 7)
పిఠాపురంలోని చిత్రాడలో తలపెట్టిన జనసేన ఆవిర్భావ సభ విజయవంతంగా జరిగింది. ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఎటుచూసినా జనసైనికులతో నిండిపోయింది.
(3 / 7)
ఎన్నికల్లో ఓడినా అడుగు ముందుకే వేశామని, ఎన్నికల్లో విజయం సాధించామని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
(4 / 7)
“మనం ఓడినప్పుడు మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు. జనసైనికులు ప్రశ్ని్స్తే వారిపై కేసులు పెట్టారు. టీడీపీ నేతలను రోడ్డు మీదకు రావాలంటే భయపడేలా చేశారు. జనసేన జన్మస్థలం తెలంగాణ, కర్మస్థలం ఆంధ్రా అయ్యింది” అని పవన్ వ్యాఖ్యానించారు.
ఇతర గ్యాలరీలు