JSP Active Membership : రేపటి నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వాల నమోదు ప్రారంభం, 9 లక్షల సభ్యత్వాలు టార్గెట్-janasena active membership registration starts on july 18th and july 28th ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Jsp Active Membership : రేపటి నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వాల నమోదు ప్రారంభం, 9 లక్షల సభ్యత్వాలు టార్గెట్

JSP Active Membership : రేపటి నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వాల నమోదు ప్రారంభం, 9 లక్షల సభ్యత్వాలు టార్గెట్

Updated Jul 17, 2024 07:55 PM IST Bandaru Satyaprasad
Updated Jul 17, 2024 07:55 PM IST

  • JSP Active Membership : రేపటి(గురువారం) నుంచి పది రోజుల పాటు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించనున్నారు. జులై 18 నుంచి 28 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జనసేన ఓ ప్రకటనలో తెలిపింది.

రేపటి(గురువారం) నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. జులై 18 నుంచి 28 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జనసేన ఓ ప్రకటనలో తెలిపింది.  

(1 / 6)

జులై 18 నుంచి 28 వరకు నాల్గవ విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. కొత్త సభ్యత్వ నమోదుతో పాటు, సభ్యత్వ రెన్యుల్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపింది. 

(2 / 6)

జనసేన క్రియాశీలక సభ్యులకు పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ప్రతి ఒక్కరికి 5 లక్షల ప్రమాద జీవిత బీమా, 50 వేల వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తామని జనసేన పేర్కొంది. 

(3 / 6)

ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది వాలంటీర్లతో నమోదు ప్రక్రియ చేపడుతున్నట్లు జనసేన ప్రకటించింది.  వెయ్యి మంది క్రియాశీలక సభ్యులతో మొదలైన పార్టీ ప్రస్థానం నేడు 6.47 లక్షల మంది క్రియాశీల సభ్యులతో కొనసాగుతోందని తెలిపింది. 

(4 / 6)

ఈ నెల 18 నుంచి ప్రారంభం అయ్యే క్రియా శీలక సభ్యత్వ నమోదులో 9 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలనేది లక్ష్యం అని జనసేన ప్రకటించింది. దీనికి  అనుగుణంగా పార్టీ నాయకులు, నియోజకవర్గ నేతలు ప్రణాళికబద్ధంగా పనిచేయాలని పార్టీ సూచించింది. 

(5 / 6)

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచనల మేరకు ఈ ఏడాది ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పార్టీ వాలంటీర్లకు లాగిన్ ఐడీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది. పార్టీ సభ్యత్వం ప్రతి గ్రామం, ప్రతి వార్డులో నిర్వహించాలని శ్రేణులుక సూచించింది. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు