Kashmir cold wave: కశ్మీర్ ను కమ్మేస్తున్న పొగమంచు-jammu and kashmir kashmir grapples with severe cold wave dense fog reduces visibility on roads ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kashmir Cold Wave: కశ్మీర్ ను కమ్మేస్తున్న పొగమంచు

Kashmir cold wave: కశ్మీర్ ను కమ్మేస్తున్న పొగమంచు

Nov 22, 2023, 12:10 PM IST HT Telugu Desk
Nov 22, 2023, 12:10 PM , IST

Kashmir cold wave: కశ్మీర్‌లోని కఠినమైన శీతాకాల పరిస్థితులలో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోవడంతో వాహనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

కాశ్మీర్‌లో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు పడిపోయింది, రోడ్డుపై కమ్ముకున్న దట్టమైన పొగమంచు వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తోంది.

(1 / 7)

కాశ్మీర్‌లో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు పడిపోయింది, రోడ్డుపై కమ్ముకున్న దట్టమైన పొగమంచు వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తోంది.(HT Photo/Waseem Andrabi)

పొగమంచు కారణంగా స్థానికులు, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 

(2 / 7)

పొగమంచు కారణంగా స్థానికులు, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. (HT Photo/Waseem Andrabi)

పొగమంచు కారణంగా వ్యాపారాలు కూడా మందకోడిగా సాగుతున్నాయి. బస్సులు సమయానికి రాకపోవడతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. 

(3 / 7)

పొగమంచు కారణంగా వ్యాపారాలు కూడా మందకోడిగా సాగుతున్నాయి. బస్సులు సమయానికి రాకపోవడతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. (HT Photo/Waseem Andrabi)

శ్రీనగర్ లోని ప్రఖ్యాత దాల్ సరస్సును కమ్మేసిన పొగమంచు దృశ్యం

(4 / 7)

శ్రీనగర్ లోని ప్రఖ్యాత దాల్ సరస్సును కమ్మేసిన పొగమంచు దృశ్యం(PTI)

నవంబర్ 27-30 మధ్యకాలంలో అక్కడక్కడా వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని శ్రీనగర్ వాతావరణ శాఖ తెలిపింది.

(5 / 7)

నవంబర్ 27-30 మధ్యకాలంలో అక్కడక్కడా వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని శ్రీనగర్ వాతావరణ శాఖ తెలిపింది.(PTI)

ఉదయం, సాయంత్రం వేళల్లో పొగమంచు భారీగా కురుస్తున్నప్పుడు తప్పనిసరిగా ఫేస్ మాస్క్‌లను ఉపయోగించాలని పిల్లలు, వృద్ధులకు వాతావరణ శాఖ సలహా ఇచ్చింది.

(6 / 7)

ఉదయం, సాయంత్రం వేళల్లో పొగమంచు భారీగా కురుస్తున్నప్పుడు తప్పనిసరిగా ఫేస్ మాస్క్‌లను ఉపయోగించాలని పిల్లలు, వృద్ధులకు వాతావరణ శాఖ సలహా ఇచ్చింది.(PTI)

పొగమంచులోనూ స్థానికుల మార్నింగ్ వర్కౌట్స్. శ్రీనగర్‌లో సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది, 

(7 / 7)

పొగమంచులోనూ స్థానికుల మార్నింగ్ వర్కౌట్స్. శ్రీనగర్‌లో సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది, (AP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు