(1 / 6)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి ఈ చిత్రం రానుంది.
(2 / 6)
జైలర్ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍పామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది.
(3 / 6)
తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో జైలర్ సినిమా సెప్టెంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
(4 / 6)
ఆగస్టు 10న థియేటర్లలో రిలీజ్ అయిన జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.600కోట్లకుపై గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
(Twitter)(5 / 6)
జైలర్ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు.
(6 / 6)
జైలర్ సినిమాలో కన్నడ ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ ఈ చిత్రంలో క్యామియోలు చేశారు. వినాయకన్ విలన్‍గా నటించారు.
ఇతర గ్యాలరీలు