(2 / 6)
ఒడిశాలోని పురిలో జగన్నాథుని రథయాత్ర మూడు రోజుల పాటు జరుగుతుంది. లక్షలాది భక్తులు భక్తి శ్రద్ధలతో జగన్నాథుడి రథాన్ని లాగుతారు.
(ANI)(3 / 6)
ఒడిశాలోని పురిలో జరుగుతున్న జగన్నాథుని రథయాత్రలో పాల్గొని నృత్యాలు చేస్తున్న భక్తులు. ఈ రథయాత్ర కార్యక్రమం సజావుగా సాగడానికి వీలుగా ఒడిశా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. 180 ప్లటూన్ల బలగాలను మోహరించింది. రైల్వే శాఖ పురికి 125 ప్రత్యేక రైళ్లను వేసింది.
(HT Photo/Keshav Singh)ఇతర గ్యాలరీలు