Ys jagan In Guntur: గుంటూరు జిల్లా జైల్లో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించిన జగన్
- Ys jagan In Guntur: టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన రిమాండ్‌లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా జైల్లో పరామర్శించారు.బెంగుళూరు నుంచి గన్నవరం చేరుకున్న జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గంలో గుంటూరు వెళ్లి మాజీ ఎంపీని పరామర్శించారు.

(2 / 4)
మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు కోర్టు రిమాండ్ విధించడంతో పరామర్శకు జగన్ గుంటూరు వచ్చారు.
(3 / 4)
వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు గుంటూరు జైలు వద్దకు తరలి వచ్చారు.
ఇతర గ్యాలరీలు