(1 / 5)
బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నాలుగు పదుల వయసుకు దగ్గరపడినా చెక్కు చెదరని అందంతో మైమరిపిస్తున్నారు. తరచూ సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ ఫొటోలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఇప్పుడు మరోసారి గ్లామర్ ట్రీట్‍తో వారెవా అనిపించారు ఈ బ్యూటీ.
(2 / 5)
హాట్ లుక్‍తో అదరగొట్టారు జాక్వెలిన్. బ్లాక్ కలర్ మినీ డ్రెస్‍లో హొయలు ఒలికించారు. ఎలిగెంట్ లుక్స్, బ్యూటిఫుల్ లుక్‍లతో మెప్పించారు.
(3 / 5)
ఈ స్టైలిష్ డ్రెస్‍లోనే ఓ అవార్డుల ఈవెంట్‍కు జాక్వెలిన్ హాజరయ్యారు. ప్రెస్ కాన్ఫరెన్స్ అంటూ బ్లాక్ కలర్ లవ్ ఎమోజీని క్యాప్షన్‍గా పెట్టారు.
(4 / 5)
స్టన్నింగ్ పోజులతో జాక్వెలిన్ మెరిసిపోయారు. ఈ ఫొటోలకు నెటిజన్లు భారీగా కామెంట్లు, లైక్‍లు చేస్తున్నారు. బ్యూటిఫుల్, హాట్, స్టన్నింగ్ లుక్స్, ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటూ కామెంట్లు రాసుకొస్తున్నారు.
ఇతర గ్యాలరీలు