(1 / 5)
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరోసారి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. తన హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఎద అందాలతో కవ్విస్తోంది ఈ భామ.
(instagram-jacquelienefernandez)(2 / 5)
ప్రతిష్ఠాత్మక ఇటాలియన్ గ్లోబల్ సిరీస్ ఫెస్టివల్ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అవార్డు అందుకుంది. ఈ అవార్డు ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.
(instagram-jacquelienefernandez)(3 / 5)
ఇటాలియన్ గ్లోబల్ సిరీస్ ఫెస్టివల్ లో ఇటాలియన్ ఆడియో విజువల్ ఇండస్ట్రీ అంబాసిడర్ ఎక్స్ లెన్స్ అవార్డును దక్కించుకుంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్.
(instagram-jacquelienefernandez)(4 / 5)
అవార్డుల ఈవెంట్ కోసం వైట్ డ్రెస్ లో ఇలా హాట్ గా రెడీ అయింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఇటాలియన్ గ్లోబల్ సిరీస్ ఫెస్టివల్ లో అవార్డు అందుకోవడం తనకు దక్కిన గౌరవం అని ఈ భామ ఇన్ స్టాలో పోస్టు చేసింది. సినిమా అనేది ప్రజలతో కనెక్ట్ కావడానికి ఓ మంచి మార్గమని పేర్కొంది.
(instagram-jacquelienefernandez)(5 / 5)
2025లో జాక్వెలిన్ జోరుగా మామూలుగా లేదు. ఫతే ఫిల్మ్ తో ఈ ఏడాదిని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జిగేల్ మంది. రీసెంట్ గా హౌజ్ ఫుల్ 5తో సూపర్ హిట్ కొట్టింది.
(instagram-jacquelienefernandez)ఇతర గ్యాలరీలు