(1 / 5)
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ క్లాసికల్ గెటప్ లో అదిరిపోయింది. జీ సినీ అవార్డ్స్ ఈవెంట్ లో స్పెషల్ పర్ఫార్మెన్స్ కోసం జాక్వెలిన్ ఇలా రెడీ అయింది.
(instagram-jacquelienefernandez)(2 / 5)
అప్సరసలా రెడీ అయిన తర్వాత తన అందాన్ని చూస్తూ ఇలా మురిసిపోయింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది ఈ భామ.
(instagram-jacquelienefernandez)(3 / 5)
విభిన్నమైన భంగిమలతో ఉన్న ఫొటోలను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె దేవకన్యలా కనిపిస్తోంది. ఈ ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
(instagram-jacquelienefernandez)(4 / 5)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఈ ఫొటోలకు నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. ఎంతో క్యూట్ గా ఉన్నారని, స్టన్నింగ్ ఫొటోలని కామెంట్లు పెడుతున్నారు. లవ్, ఫైర్, హార్ట్ ఎమోజీలు పోస్టు చేస్తున్నారు.
(instagram-jacquelienefernandez)(5 / 5)
2009లో అల్లాదిన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వరుసగా సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా ఆమె నటించిన హౌజ్ ఫుల్ 5 సినిమా రిలీజైంది.
(instagram-jacquelienefernandez)ఇతర గ్యాలరీలు